Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/? చెక్పోస్ట్లను ఏర్పాటుచేయించిన ఘనతకూడా ప్రణవానందగారికే దక్కుతుంది. |గ్రంథాన్నొకదానిని ప్రచురించారు. మంచుమనిషి రహస్యం అద్భుతాన్ని |ఆనాటి ఆ దీనుల ఆకలిని తీర్చి వైద్యసహాయం చేయడంలో వీరు ముందుండడం ఒక అద్భుతమైన ప్రామాణిక గ్రంధాన్ని వెలువరించారు. చైనా, పాక్లకు చెందిన విద్రోహుల చర్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆనాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 3,500 పుటల రహస్యసమాచారంతో కూడిన ఒక నివేదికను అందజేసారు. భారత్లోని శ్రీచక్రసంప్రదాయం గురించి పరిశోధనలు చేసి, వీరు అద్భుత చేదించారు. హిమత్పర్వతపు అంశాలెన్నింటినో శోధించి, సాధించారు. అక్కడి ఎలుగుగొడ్డు గురించి, కసూరిని గురించి ఎంతో కృషిచేసారు. హిమాలయాలలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సరయు, సట్టెజులాంటి అనేక నదులు ఎక్కడ పుట్టింది, |వాటివాటి ఉత్పత్తిస్థానాలను చూసి నిర్ణయించారు. భగవద్గీతకు 'జ్ఞానదీపిక పేరుతో సరళసుందర విశేష తాత్పర్యసహిత వ్యాఖ్యను వ్రాసారు. 1918 సం||లోనే స్వామి లాహోర్లో చదువుకుంటున్న రోజులలో ఘర్వాల్ జిల్లాలో గొప్ప కరువురావటం, అదే సమయంలో భారతదేశంలో తొలిసారిగా ఇన్ఫ్లుఎంజా మహమ్మారి అదే ప్రాంతంలో వ్యాపించడం జరిగింది. ఆ కరువుకాటకాలలో, లక్షలాదిమంది ప్రజలు దీనంగా మృత్యువాత పడ్డారు. |జరిగింది. 1918 సం||లో జరిగిన ఆ దురదృష్టకరమైన భయానక సందర్భంలో ప్రజలకుచితంగా అందజేస్తూ స్వామి తన ఉదారతను, సౌశీల్యాన్ని చాటుకున్నారు. 1919 సం||లో జలియన్ వాలాబాగ్ ఉదంతాలను ప్రత్యక్షంగా చవిచూసిన అనుభవం స్వామి వారిది. 1919 సం||లోని రౌలత్ చట్టం కఠిన నిర్భందాలు అనుభవించిన వారిలోనూ వీరున్నారు. లాహోరు గేటుదగ్గిర أن يعتن గుంపులుపై మార్షల్ లా అధికారులు కాల్పులు జరిపారు. మార్షల్లాను క్రూరాతిక్రూరంగా అమలుచేసిన తెల్ల సైనికులు జరిపిన ఈ కాల్పులలో స్వామి వారికి కుడివైపు భుజంపై గాయాలు తగిలాయి. తణుకులోని జాతీయపాఠశాలలో |ఎంతో క్రియాశీలక పాత్రను పోషించిన కనకదండి వారు 1923 సం||లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్కు సేవాదళ్ నాయకుడిగా ఉన్నారు. 1920-26 సం||ల మధ్య అనేక సత్యాగ్రహోద్యమాల్లో పాల్గొన్న వీరు తదనంతర జాతి గర్వించదగ్గ ఆధ్యాత్మిక వ్యక్తిత్వంగా మారారు. ఆధునిక సాధనా| సంపత్తితో శాస్త్రవిజ్ఞానంతో మానససరోవరం లోతును కొలచిన ఈ కర్మిష్టి |మహాద్భుత మానవోత్తమ స్వరూపం. వీరు మే 18, 1989 సం||లో తన 92 SN యేట బ్రహ్మైక్యం పొందారు. 裘裘裘 - LSSSSSSSSSSSSSSSSSSSSSLSLSSS سنسکتح\