s? | పతిశాస్త్రిలకు జనవరి 14న జననం. వీరికి తొలినుండి | జాతీయవాదం, జాతీయవిద్య, aভতওঁ০%95ওঁঠু కృషి లాంటి ஜ் వంటే ఎంతో ఇష్టముండేది. 1920 సం||లోనే ముదిగంటి 緣 | జాతీయవిద్యాసంస్థ డి.ఎ.వి. కళాశాలలో 1919 సం||లో | వీరు పట్టభద్రులయ్యారు. 1919-26 Kóoleo మధ్య కైలాసగిరికి, మానససరోవరాలకు 33 సార్లు ప్రదక్షిణం చేసిన ఆధ్యాత్మిక అద్భుతం శ్రీశ్రీశ్రీ స్వామి ప్రణవానంద (1896-1988) తూ.గో.జిల్లా ఏనుగులమహల్లో సీతమ్మ విశ్వF" జగ్గన్నశాస్త్రిగారితో కలిసి పనిచేసారు. లాలా లజపతిరాయ్ జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1920లో మహాత్ముడి ఆదేశంతో ప.గో.జిల్లా తణుకులో అనేక మంది| పెద్దలతో జాతీయపాఠశాలను ప్రారంభించారు. తల్లాప్రగడ నారాయణమూర్తి| కాళీపట్నం కొండయ్య, మంగిపూడి పురుషోత్తమశర్మ కొవ్వలి గోపాలరావు లాంటి హేమాహేమీలతో కలిసి జాతీయపాఠశాలలో హిందీ బోధించేవారు. | 1921 లోనే వీరికి ప్రఖ్యాత శాస్త్రవేత్త జ్ఞానానందగారితో పరిచయం కలిగింది. | | 1926 సం||లో జ్ఞానానంద స్వామి వద్దనే వీరు సన్యాసాశ్రమం స్వీకారంచేసి, కనకదండి వెంకట సోమయాజులనే తన పూర్వనామాన్ని'స్వామి ప్రణవానందగా మార్చుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామి ప్రణవానందది ఒక విశిష్ట| భూమిక, ఆధ్యాత్మికంగా వీరు హిమత్పర్వతపు ఎత్తుకెదిగారు. హిమాలయపర్వత పంక్తులలోనే ఉన్న కైలాసగిరి, మానససరోవరంలాంటి అత్యంత పూజనీయ కేంద్రాలతో వీరు మమేకమైపోయారు. శ్రీవారు కైలాస మానససరోవర యాత్రను | 1926 లోనే తొలిసారిగా చేసారు. 32 మైళ్ళు చుట్టుకొలత కలిగిన కైలాస | గిరిని, 54 మైళ్ళ చుట్టుకొలతవుండే మానససరోవరాన్ని ఈ మహాద్భుత వ్యక్తిత్వం 33సార్లు ప్రదక్షిణం చేసారు. నీరు గడ్డకట్టుకుపోయే హిమాలయపర్వత | పంక్తులలో, మరీ ప్రత్యేకించి చలికాలంలో జీవించడమే దుర్భరమంటారు. అలాంటి కైలాస మానససరోవర ప్రాంతంలో వీరు 25 చాతుర్మాస్యాలను అత్యంత దృఢదీక్షతో నిర్వహించారు. టిబెట్ భాషలో ప్రణవానందగారికి రుపమానమని చెప్పాలి. వీరు కైలాస మానససరోవరం గురించి ఇంగ్లీషు R n w 三N ಮಿಚ್ರ వీరు చేసిన హిమాలయబౌగోళిక సవిడిపడి | ૨ கு
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/212
స్వరూపం