పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ܓ݂ܠ - ਜਨ తంగిరాల కృష్ణానంద తిలక్ (1917-1989) తంగిరాల వెంకట సోమయాజులు, అన్నపూర్ణమ్మ గార్ల ఏకైక పుత్రుడు. ఇరగవరం స్వగ్రామం. స్వాతంత్ర్య సమరంలో జైలు శిక్షను అనుభవించిన సమరయోధుడు. తామ్రాపత్ర గ్రహీత. ఇరగవరం గ్రామానికి పాఠశాల,

  • సే హరిజన సేవాసంఘానికి ప్రెసిడెంట్గా పనిచేసారు. తామ్రాపత్ర గ్రహీత కనుమూరి సూరపరాజు (1921-1984)

పతిరాజు వీరి తండ్రి. వ్యవసాయదారులు. తణుకులో స్థిర పడ్డారు. తన 23వ యేట స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్నారు. అనుభవించారు. ఏప్రిల్ 30, 1984లో మరణించారు. జాతీయోద్యమ ధీరుడు, త్యాగశీలి పాణక్కునూరి సాంబశివరావు(1928-1997) లక్ష్మయ్య, వెంకుబాయమ్మలు తల్లిదండ్రులు. || 雛r降 సాంబశివరావు బి.ఎ., బి.ఎల్., ఎల్. టి.పరీక్షలు ఇచ్చి, న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1920సం||లో మహత్ముడి lలకు రాజీనామాలిచ్చి జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. å కొవ్వలి గోపాలరావు, శ్రీ మంగిపూడి పురుషోత్తమశర్మలు, | జాతీయ పాఠశాలలో మొదట్లో 35 మంది విద్యార్థులుండేవారు. పొక్కునూరి | అంకితమయ్యారు. వీరిని 'త్యాగశీలి' గా చాలామంది పేర్కొంటారు. 来娄染 పశువుల ఆసుపత్రి, బ్యాంకులు రావడంలో వీరి కృషి, సేవ శాఘనీయం. వీరు ఏనాడూ భయమెరుగని వ్యక్తిత్వం. | జూలై 1, 1921న ఐ.భీమవరంలో జననం. లక్ష్మీ | 20-10-1944న అరెస్టయి,24-8-1945న విడుదల | కాబడ్డారు. బళ్ళారి సెంట్రల్ జైలులో కారాగార వాసాన్ని ఆదేశానుసారం అనేకమంది తమతమ ఉద్యోగాలకు, పదవు | |మరెందరో కలసి తణుకులో జాతీయ పాఠశాలను ప్రారంభించారు. సాంబశివ | | రావు గారు మహాత్ముడి శంఖారావం విని తన న్యాయవాద వృత్తిని విసర్జించారు. | వారు జాతీయ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉండి, జాతీయోద్యమానికి |