Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/= =് | భారత హిందీ ప్రచారసభకు అనుబంధంగా నిర్వహించబడింది. 3. ਕੇਹੇਹe੭ | రావు అనేక వ్యాసాలను వెలువరించారు. తణుకు పంచా అయ్యగారి నారాయణమూర్తి పIగోuజిల్లా తణుకు వాస్తవ్యులు. నారాయణమూర్తి 30-7-1912 నుంచి 26-6-1915 సం|వరకూ | తణుకు పంచాయితీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 'ఆంధ్ర ప్రచారిణీ గ్రంధమాల"ను వీరి సంపాదకత్వంలో | స్థాపించారు. వసుమతీ వసంతం', 'దుర్దేశ నందిని', | SS S S S S SMS SM SLSLLLLLSMLLLqLqLqLqLLLLLLLLLLLLLLLLSLLLqLq 'చతుర చంద్రహాసం మొదలైన నవలలు ఈ గ్రంథమాల | తరఫున వెలువరించారు. నవలకు మరీ ముఖ్యంగా అపరాధ పరిశోధక నవలకు 3. 3. బీజం వేసిందీ గ్రంథమాలేనని చెప్పాలి. ఈ గ్రంథమాల నవలా వాజ్మయాన్ని| చాలా అభివృద్ధి చేసిందని చెప్పాలి. దీనిలో ప్రచురించినవన్నీ దాదాపు | పరివర్తనాలే. స్వతంత్రాలు చాలా తక్కువ. ఆలమూరి రాజగోపాలరావు 20వ శతాబ్ది. ఎం.ఎ., బి.యిడి.లు చదివారు. |'ఆంధ్రప్రభ దినపత్రికకు సహాయసంపాదకులుగా కొంత |కాలమున్నారు. 1922 సం||లో తణుకులో ఒక ప్రత్యేక |హిందీ విద్యాలయాన్ని స్థాపించాలన్న ఉద్దేశ్యంతో ෂී తిమ్మరాజుగారు అధ్యక్షుడుగానూ, శ్రీ ఆలమూరి రాజ ਕੇਹੇe੭ਹ కార్యదర్శిగానూ హిందీ భాషామందిర్ పేరున -Jඩ්වෙයි విద్యాలయాన్నొకదాన్ని స్థాపించారు. છોડ దక్షిణ యితీ సమితి సావనీరులో 1960లో వీరు తణుకు పేరున వెలువరించిన వ్యాసం సాధి| కారికమైంది. ఇదే ప్రత్యేక సంచికకు వీరు మరికొన్ని వ్యాసాలనూ ఇచ్చారు. వీరు శ్రీ ఆ.రా.గో గానూ ప్రఖ్యాతు లయ్యారు. ఆలమూరివారి పేరున తణుకులో ఒక వీధికూడా ఉంది. ܝ ܬܐ