Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/三 SSSSSSS SSSSSSSSSS N aSoQ903) తులశమ్మ 19వ శతాబ్ది ఉత్తరార్ధం. పిరాపురం స్వస్థలం. పిరాపురం మహారాణి గోషా పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయినిగా పనిచేసారు. వీరేశలింగంగారి ప్రబోధాలకు ఉత్తేజితులయ్యారు. 1909-39 და మధ్యకాలంలో అనేక రచనలు చేసారు. 'భాగవత కృష్ణుడు', 'ఋతుచక్రవర్ణనము', 'ఋతుమాల', 'ఉపనిషత్ స్త్రీలు', 'గులేబకావలి', 'ధర్మవిజయము', 'పద్మావతీవిజయము', 'భారతేతి హాసాలు', 'రాణీభవాని', 'సుమతిచరిత్ర మొ||వి ఈమె రచనలు. రాణీ చిన్న మాంబాదేవి గురుపరంపరలోనివారు. 'సావిత్రి', గృహలక్ష్మి పత్రికల్లో, 'ఉపన్యాసమంజరి'లో ඩීට් పద్యాలు, వ్యాసాలు ప్రచురితాలు. తణుకులో 1908 సం||ల ప్రాంతంలో వారానికొకసారి ఒక్మొరింటిలో గ్రామస్త్రీలు సమావేశమై రామాయణాది సత్కథాకాలక్షేపాలను జరుపుకొనేవారు. వీటిని జూలూరి తులశమ్మగారే ఆరంభించినట్లు తెలుస్తోంది. స్త్రీలలో విద్యావ్యాప్తికి స్త్రీజనాభ్యుదయానికి ఎంతగానో కృషిచేసిన ఘనత ఈమెకే దక్కుతుంది. తులశమ్మగారికి ఎందువల్లనో తణుకుపై విశేషప్రేమాభిమానాలు. ఇవటూరి సూర్యప్రకాశకవి తణుకుతాలూకా కొత్తపల్లి జన్మస్థలం. సోమనాథశాస్త్రి వీరి తండ్రి. తూ.గో.జిల్లా కొత్తపేట నివాసస్థలం. విద్వత్మవి. భక్తిజ్ఞానబోధక గ్రంధాలు వ్రాసారు. 'తారకాపచయము' అనే వీరి చంపూకావ్యం ఈశ్వరుడికి అంకితం. పేకేటి కాశీరాజు తణుకు తాలూకా పేకేరు ఇతడి నివాసప్రాంతం. బాపమ్మ వీర్రాజుల పుత్రుడు. కౌండిన్యస గోత్రుడు. ఇతడు వ్రాసిన కేశవశతకము' లభ్యమైంది. సాతలూరి నరసింహాచార్యులు 20వ శతాబ్ది తొలినాళ్ళలో నాటకరంగాన ప్రసిద్దులయ్యారు. ఆ రోజుల్లో శ్రీ వెదురుమూడి శేషగిరిరావు పంతులు |హైదర్జంగ్ గర్జన, సాతులూరి వారి 'రఖంరఖాటి”, “తడాకా చిరస్మరణీయాలు. అందుకే వీరి అసలు ఇంటి పేర్లుపోయి హైదర్జంగ్ శేషగిరిరావుగారని, రంరూట్ ఆచార్యులుగారని టికినీ వాడుకే. શ્રેફ ગ્રેફ ટ્રેફ ܓܠ\ m norm man বে48)