/2 | 'వండర్ బేబి, హైదరాబాద్ శతచంద్రిక మయూరి ఆర్ట్స్ అవారు, దూరదర్శన్ | కళాదర్బార్వారి 'ఉగాది బాల" అవారు, తాడేపల్లిగూడెం ధవళసత్యం కళామిత్ర భారత ప్రతిష్టను ఇనుమడింపచేయగల ధృవతార కానుందేమో. འོད༽ 'గానకోకిల', 'లలితకళాపూర్ణ కొప్పాక లక్ష్మిప్రహరిత్ర పువ్వుపుట్టగానే పరిమళించింది. లలితకళలలో తన ప్రతిభా పాటవాలను విశేషంగా చాటుతోంది. కొప్పాక శ్రీవల్లి, సత్యనారాయణలకు జన్మించిన ఈ వండర్ బేబి మాంటిస్సోరి స్కూల్లో 6వ తరగతి r. |చదువుతోంది. శ్రీ కాకరపర్తి కామేష్, శ్రీ పసుమర్తి శ్రీనివాస్ల వద్ద నాట్యంలోనూ, శ్రీ అమ్మనమంచి బలరామశాస్త్రివద్ద సంగీతంలోనూ శిక్షణ పొందింది. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, పద్యశ్లోకపఠనం, ఫ్యాన్సీడ్రస్ లాంటి లలితకళల్లోనే కాకుండా చదువులోనూ అద్భుతప్రజ్ఞను కనబరుస్తోంది. కేంద్రప్రభుత్వ మహిళాశిశు అభివృద్ధిశాఖ ಇಮೈ ప్రతిష్ణాత్మక నేషనల్ చైల్డ్ అవారు ఫర్ ఎక్సెషనల్ అచీవ్ మెంట్-2010కు ఎంపికయ్యింది. నవంబర్ 14న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును స్వీకరించనుంది. తణుకు ప్రాంత కీర్తిపతాకను ఇలా జాతీయస్థాయిలో రెపరెపలాడిస్తోంది మన చిన్నారి ప్రహర్షిత. ప్రహరిత 2006లోనే హైదరాబాద్లోని ఆల్ ది బెస్ట్ అకాడమీవారి సప్తగిరి ఛానల్ 'సూపర్కిడ్, విశాఖపట్నం స్టేట్ ජභුරිජ් అవేర్నెస్ సొసైటీవారి స్టెట్ ಪನ್ದ ඩීද් అవారు, విశాఖ అర్పిత సంస్థవారి "ఆంధ్రబాలరత్న, రాజమండ్రి మండలి ‘a.JPළුෂී’, అమలాపురం అభ్యుదయకళానికేతన్వారి "ఉత్తమ బాలనాట్య మయూరి', ಜ್ತಿಯಿನ್ದಯ 'నాట్యమయూరి', గానకోకిల? అవారులను తన స్వంతం చేసుకుంది. ఢిల్లీ తెలుగు అకాడమీవారి ఉగాది పురస్కారాన్నీ స్వీకరించింది. 2010లో ముంబాయి ఆంధ్రమహాసభనుంచి జాతీయస్థాయి సన్మానం అందుకుంది. కోనసీమ చిత్రకళాపరిషత్వారి గోల్డ్మెడల్కూడా ఈమె ఖాతాలో చేరింది. మరెన్నో అవార్డులను, రివార్డులను, సన్మానాలను, సత్కారాలను అందుకొన్న లక్ష్మీప్రహర్షిత భవిష్యత్ కాలంలో భారతప్రతిష్ఠను ఇనుమడింప చేయగల ధృవతార కానుందని నమ్ముతూ నా అభినందనలూ, ఆశీస్సులూ అందజేస్తున్నాను. 9غe5 6 ಚನ್ನಿ లక్ష్మీప్రహరిత్ర সু: সুখ সুব: ック ། ༤། ༄།
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/160
స్వరూపం