/2 N నాట్యశిరోమణి జవ్వాదియామినీ సరసాంబిక (అంజిక) (జననం:1998) 13-12-1993న తణుకులో జననం. జవ్వాది లక్ష్మి, తమ్మయ్య నాయుడు తల్లిదండ్రులు. తణుకులోని ఆదరు కాన్సెప్ట్ స్కూల్లో ప్రాథమిక విద్య ప్రస్తుతం సాయి జూనియర్ కాలేజిలో ఇంటర్ చదువుతోంది. aJPဗန္ထဝ నుండే నృత్యం పట్ల ఆసక్తి, తల్లిగారే ప్రథమ గురువుగా మారి, రింగ్ డాన్స్లో శిక్షణనిచ్చారు. ఎల్.కె.జి.లోనే అంబిక తొలిసారిగా నాట్యపోటీలలో &°čoÔ. epoẽeoẽeorro Hullahoop (రింగ్డాన్స్)లో ఎదిగింది. 600 పైనే ప్రదర్శన లిచ్చి, 150 పైనే మొదటి బహుమతులు పొందింది. రింగ్డాన్స్తోపాటు సంప్రదాయ, ఫోక్, వెస్టన్లలోనూ ప్రావీణ్యత సాధించింది. నాట్యాచార్యుడు కాకరపర్తి కామేష్వద్ద కూచిపూడి నేర్చుకుంది. మరో సుప్రసిద్ధ నాట్యాచార్యుడు బలిజేపల్లి శివానంద్ గారితో కలిసి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో స్టేజి షోలు నిర్వహించింది. అంబిక వందేమాతరం గీతానికి కూచిపూడి నృత్యశైలిని అనుకరిస్తూ, ఆధునికతను మేళవిస్తూ చేసే రింగ్ డాన్స్ సర్వత్రా ప్రశంస లందుకుంది. అందరూ చేసే నాట్యానికి --------------- ... --- భిన్నంగా డాన్స్ ಪೆನೆ ప్రత్యేక స్థానం ఉంటుందన్న ఆలోచన తోనే నడుపై రింగు త్రిప్పతూ చేసే ఈ ဂဲလုံ့)ဗိ§ဝ ప్రేక్షక లోకాన్ని అబ్బురపరుస్తోంది. Oòof నృత్యంతో ఈమె ఎంత ప్రసిద్ధి చెందిందంటే 'అంబికారింగ్ పేరుతో రింగు అమ్మకాలు జరుగు తున్నాయట. అంబిక లెక్కకు మిక్కిలి అవారులు, రివారులు 88s. ...x:8: పొందింది. పొన్నూరు కళావాహిని వారు నాట్యశిరోమణి’ బిరుదుతో ఈమెను గౌరవించారు. 'నాట్యమయూరి, '38&סס కళామయూరి ఈమె ఇతర బిరుదులు. అంబిక తన ప్రదర్శనలవల్ల వస్తున్న పారితోషికాలు, నగదు బహుమతు లను సేవాకార్యక్రమాలకు వినియోగిస్తోంది. అనాథబాలికలకు, హెచ్.ఐ.వి. బాధితుల పిల్లలకు తన సొమ్మును ఖర్చుచేస్తోంది. Sooು వృదులకు ଠି ୧୬ పింఛనులిస్తోంది. పేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తోంది. పేద గర్భిణీ స్త్రీలకు సామూహిక శీమంతాలు నిర్వహించింది. అనాథలకు ఉచిత స్కూలును భవిష్యత్తులో ఏర్పాటుచేస్తానంటోంది. నేటి కాలపు పిల్లలు, యువత అంబికను ఆదర్శంగా తీసుకోవాలి. ఈమెకు దక్కే కీర్తి, యశస్సు శాశ్వతంకావాలి. ーク
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/158
స్వరూపం