/2 -- || ? प्०6) ఆధ్వర్యంలో 'e9&9à దేవుళ్ళిస్తున్నారు" అనే నాటకం సరళమనస్కురాలు వావిలాల సరళాదేవి (జననం-1966) 3-8-1966న పాలకొల్లులో జననం. వెంకటేశ్వరమ్మ కత్తుల శ్రీరంగం తల్లిదండ్రులు. 'దర్శకరత్న దాసరి |నారాయణరావుగారి సోదరుడు దాసరి సత్యనారాయణ |లో తన 11వ యేటనే నటించారు. బ్రహ్మచారులు నాటకంలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్థిస్తుగా §රඟීටඩ් භටයිටි |కాలేజిలో "జూనియర్ ఛాంపియన్ స్పోర్ట్స్'గా నిలిచారు. ఆటలు, పాటలలోనూ, |చిత్రలేఖనం పోటీలలోనూ ఎప్పడూ ప్రథమంగా నిలిచేవారు. సరళాదేవి మంచి చిత్రకళాకారిణి. సృజనాత్మకత కలిగిన ఈమె అద్భుతమైన చిత్రాలెన్నింటినో గీసారు. వేస్ట్ మెటీరియల్స్తో అనేక అద్భుత కళాఖండాలు సృష్టించడంలోనూ |ఈమె తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. చిత్రకళలో ఈమెకు శ్రీ సంకిస రామశాస్తి ప్రోత్సాహం ఉంది. తణుకు స్వర్ణలయన్స్క్లబ్ అధ్యక్షురాలు. |30-1-2010న మెగా మెడికల్క్యాంప్ను లయన్స్క్లబ్ ద్వారా నిర్వహించారు.| స్థానిక 13వ నెంబరు మున్సిపల్ పాఠశాలను దత్తత ,తీసుకున్నారు. 'అవుట్ స్టాండింగ్ సెక్రటరీ అవారు ! وسي s .وہ ” كم "Rošoā 动烹 సెక్రటరీ అవారు ଅରତି မီငြှိဒ္ဓိ *లు 蛟 * (2) G (2) ༈་ 2 a "| గెలుచుకున్నారు. 2010 సOIIకు ఫ్యామిలీ ఉమెన్ ^&# మెంబర్ షిప్కు చైర్పర్సన్గా ఎంపికయ్యారు. తణుకు E. LL ఇస్తున్నారు. దాత, వితరణశీలి, కళాభిమాని, కళా మెట్ల, గొల్లపల్లిలు పోషకురాలు, అనేక సేవాసంస్థలకు చేయూతనిచ్చి సూడోసళ శశం ప్రోత్సహిస్తున్నారు. ఫొటోగ్రఫీలోనూ విశేషమైన ప్రజ్ఞ ఉంది. "కోనసీమ చిత్రకళా పరిషత్, అమలాపురంవారు నిర్వహించే అనేక ప్రదర్శనలలో పాల్గొని, వివిధ రంగాల్లో అవారులందుకున్నారు. ఈమె భర్త రమేష్ స్థానిక రమేష్ జ్యూయలర్స్ అధినేత. భర్త సహకారంతో ఈమె సామాజిక 5 دقة ة( కాలేజి విద్యార్శలకు స్కాలర్షిప్లు | వావిలాల సరళాదేవి. 染染染 |మెప్పూ పొందారు. పాలకొల్లు ఎ.ఎస్.ఎన్. గవర్నమెంట్ శీial సేవారంగాల్లో రాణిస్తున్నారు. పెద్దకుమార్తె మోహన ఇందిరా దీప్తి బి. డిఎస్.కాగా, |రెండవ కుమార్తె లక్ష్మీదివ్యమంజరి ఎం.బి.బి.ఎస్. చదువుతోంది. కుమారుడు ఎం.టెక్. సహృదయ సరళ మనస్కురాలు, బహుముఖ ప్రజ్ఞావంతురాలు ෂීකෂී | s
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/154
స్వరూపం