ന്ന "హైకూ కవిత్వ ప్రక్రియ ఆద్యులలో ఒకరు బొల్లినవీరవెంకటప్రసాద్(బి.వి.వి.ప్రసాద్)(జననం-1966) నవంబర్ 21, 1966లో తణుకులో జననం. విజయలక్ష్మి, అచ్యుతంలు తల్లిదండ్రులు. బి.కామ్. చదివారు. వ్యాపారాన్ని వృత్తిగాను, సాహిత్య వ్యవసాయాన్ని |ప్రవృత్తిగాను చేసుకున్నారు. 'ఆరాధన వీరి తొలికవితా సంపుటి. ప్రసాద్గారు 'దృశ్యాదృశ్యం’, ‘హైకూ 'పూలు _lరాలాయి’ అనే మూడు హైకుకవితా సంపుటలను వెలువ రించారు. నేనే ఈ క్షణం వీరి మరో కవితా సంకలనం. హైకూ కవిత్వసృష్టిలో తన శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న బి.వి.వి. గారిపై ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ హర్షం వ్యక్తం చేస్తూనే, తమ ప్రశంసల జల్లు కురిపించాయి. s 14-8-1997అని నాకు బాగాగుర్తు స్థానిక శ్రీహర హాస్పటల్కుగొంతు సంబంధ సమస్యతో వెళ్ళాను. హాస్పటల్ పర్యవేక్షకురాలైన కె. పెదలోకేశ్వరినేను రచయితనని తెలియడంతో సందర్భవశాత్తు బి.వి.వి. ప్రసాద్ గురించిప్రస్తా వించారు. ప్రసాద్గారు డాక్టరు గన్శైనగారి అర్ధాంగి sé adapeáDrree) dá tóitíotáito, హైకూ కవియని చెప్పారు. మరో సందర్భంలో, సుప్రసిద్ధ రచయిత రావూరి భారద్వాజగారిని హైదరాబాద్లో కలవడం జరిగింది. వారుమాటల సందర్భంలో తణుకులోని హైకూ కవుల గురించి ఎంక్షయిరీ చేసారు. తరువాత కాలంలో ప్రసాద్గారితో నాకుపరిచయం కలిగింది. ఇటీవల వారిని కలిసిన సందర్భంలో ప్రసాద్ ఆత్మప్రత్యయంతో హైకూ కవిత్వ ఆద్యులలో తానొకడినని, వాసరిరెడ్డి, aற்ஆOலசீe) திoஆதி கe ggoல்ல் ஒoல்o8) ச0ஃ59 39ல்odல். சிலகல் ప్రాంతంలోని ఎందరో తాను వ్రాసిన తర్వాతనే ఈ ప్రక్రియను స్వీకలించారని, తణుకులోని హైకూ ద్వయంలో తానే ప్రథముడినని తెలిపారు. 8 * : "నా అక్షరాలు కన్నీటిజడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు . . అగ్నిచల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం దాని పరమావధి. - છે૦૭5 டு ਜਨ /2-- ning -ܓܠܠ
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/153
స్వరూపం