నేతల ప్రతాపకుమార్(జననం-1965) పగోuజిల్లా నిడదవోలు మండల విట్టేశ్వరం స్వస్థలం. 1965 ఆగస్టు 13న జననం. శాంతకుమారి, సత్యంలు తల్లిదండ్రులు. ఎం.ఎ (తెలుగు) చేసి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో తెలుగుపండిట్ శిక్షణను పొందారు. ఏలూరు సి.ఆర్.రెడ్డిలో లా చదివారు. తొలినాళ్ళలో జర్నలిస్టుగా ॐ ఉన్నారు. జూనియర్ కాలేజి లెక్చరర్గా పలుచోట్ల పనిచేశారు. జంగారెడ్డిగూడెం సమీప రామచంద్రపురం స్కూలులో ప్రస్తుతానికి తెలుగు అధ్యాపకులు. విద్యార్థిదశనుంచే నేతల దళిత మహాసభలో చురుకుగా ఉన్నారు. తణుకులో దళిత చర్చావేదిక నిర్వహించారు. ‘ෂරයීස්ට්රටි సాహిత్య అకాడమిని స్థాపించారు. ప్రతియేటా ఈ సంస్థద్వారా జాషువా జయంతికి దళిత కవిసమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. "పాలకంకి, "దళిత నానీలు', "అన్నంగిన్నెలను వెలువరించారు. "దళితనానీలు "బౌద్ధనానీలు', "హేతువాద నానీలు', 'హైడ్రావచన కవితాసంపుటిలను ప్రచురించాల్సివుంది. నేతల ప్రతాపకుమార్ 'అన్నంగిన్నె" కవితాసంపుటి - ఇంతవరకూ సామాజిక-తాత్విక ధోరణులకు మాత్రమే పరిమితమైందనుకొంటున్న దళితకవిత్వాన్ని క్రొత్తపుంతలు త్రిక్కించి, రాజకీయలక్ష్యాలవైపుదూసుకుపోయేలా చేసింది. అంబేద్కర్వాద సాహిత్యంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వీరు అభినందనీయులు. మనదేశంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న దళిత ఉద్యమంద్వారా దళితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగిందనే చెప్పాలి. దళితులు సమిష్టిగా తమ ఉద్యమ ఫలాలను న్యాయబద్ధంగా అనుభవించడమే నేటి ప్రధానాంశం. ప్రతాప్ వర్గీకరణవిషయంలో మూలమాదిగలనే ఇరువర్గాలను దోషులుగా నిలబెట్టారని, అందుకేనేతలకు సామాజిక వైరుధ్యాలు బాగాతెలుసు ಸ సుప్రసిద్ధ ఎన్.గోపి కితాబునిచ్చారు. అయితే వారు తమ కవిత్త్వంద్వారా మాల, మదిగల మధ్య సమన్వయం సాధించే బిశలో ప్రయత్నాలు ముమ్మరం | చేయమని కోరుతున్నాను. జాషువా తాను "మడమతిప్పని తెలుగువీరుడ నేను" | అని ప్రకటించుకున్నారు. అయితే మన ప్రతాపకుమారుడు తాను "మడమతిప్పని | దళిత కవిత్వ వీరుడ"నని చాటుకుంటున్నారు. నేతల జాషువాగారి బాటలోనే నడచి, కవిత్వ నేతలు" కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. * ** it — /ਜ - ר లలిత "నానీల ధీరుడు - దళిత ఉద్యమ వీరుడు 요 ク -ܓܠܠ ༽
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/152
స్వరూపం