Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంపటాపువెంకట సత్యనారాయణ (జననం-1964) బి.యిడి., బి.ఎఫ్.ఎ.లను చదివారు. ఇరగవరం స్వస్థలం. తణుకు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రకళా e ఉపాధ్యాయుడుగా చాలాకాలం పనిచేసారు. ప్రస్తుతానికి A_ ఇరగవరం హైస్కూలులో పనిచేస్తున్నారు. రిథమిక్ కళా నైపుణ్యంతో నిర్దిష్టత, నిబద్ధతతో సమకాలీన సమస్యలను 貂裘 雛 మానవీయ కోణంలో လွဲ)ృశించి కళావిమర్శకుల మన్ననలు అందుకున్న చిత్రకారుడు వెంపటాపు. బాలకార్మికత్వం, పర్యావరణం, భ్రూణ హత్యలు, వరకట్నం, మరెన్నో ఇతర బర్నింగ్ ప్రోబ్లమ్స్ను తన చిత్రాల వస్తువుగా వీరు స్వీకరించారు. సునిశిత అధ్యయనాన్ని ఆవిష్కరిస్తూనే తన సృజనాత్మక చిత్రరచనతో వీరు ముందుకుసాగుతున్నారు. 'ఎవేకనింగ్ అనే వీరి పెయింటింగ్ అప్పటి రాష్ట్రపతి ఎ.పి.జె. అబుల్ కలామ్ ప్రశంసలందుకుంది. | సుదీర్ఘచరిత్ర కలిగిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి ఇటీవల వీరు జాతీయ అవారును సైతం స్వంతం చేసుకున్నారు. కోనసీమ చిత్రకళాపరిషత్(అమలాపురం) మెగా అవారు, నెలూరుజిల్లా సూళ్ళూరు పేట 'అమ్మాఆర్ట్ అకాడమి అవారు సైతం ఇటీవలనే వీరి ఖాతాలో చేరాయి. 'ఎయిరిండియా బోల్ట్ అవారు, &O&FS IK |టైమ్స్ మెరిట్ అవారు, న్యూఢిల్లీ "కాంటెంపరరీ ఆర్టిస్ట్సు వివేకనింగ్ ఆర్ట్ & ఇంటలెక్చువల్ అవారు, ఏలూరు 'గోదావరి ఆర్ట్ అకాడమి? గోల్డ్మెడల్, అహ్మదాబాద్ “కళాసారధివారి "మెగా కళాభూషణ్, రాజమండ్రి క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ “మరుగంటి సీతారామాచార్యుల అవారు, 'ఎంగ్ ఎన్వాయిస్ నెహ్రూ కల్చరల్ అవారు, "లోటస్ డిప్లమా అవారు, "పోలెండ్, బల్లేరియా దేశాల అంతర్జాతీయ అవార్డులు లాంటివెన్నో వీరు పొందారు. లెక్కకు మిక్కలిగా ఉన్న వీరి అవార్డులు వీరి నిర్విరామ చిత్రసాధనకు అద్దం పడతాయి. రాష్ట్ర O"ষ্ট্ৰণ্ডার্স ప్రాంతాల్లో పలుచోట్ల వీరి చిత్ర ప్రదర్శనలు జరిగాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక కళాసంస్థలు నిర్వహించిన వర్క్షాపులు, సెమినారుల్లో (పాల్గొన్నారు. అనేక సంస్థల సన్మాన సత్కారాలు పొందారు. 裘裘染 స్టేజోళ్ల | /? --N Aiä పాపాయమ్మ, అప్పలస్వామిల పుత్రుడు. బి.ఎ., | -2/