Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- ਜਨ అధ్యక్ష, కార్యదర్శిత్వాల జోడు పదవులలో విజేత గాడేపల్లిలక్షీనరసింహమూర్తి(జి.ఎల్.ఎన్.మూర్తి)(జననం-1957) రాజమండ్రిలో మే 20న జననం. శ్రీవేంకటేశ్వర్లు, దుర్గాంబ తల్లిదండ్రులు. తణుకు విజయాబ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచన _ కవి, ఉపన్యాసకుడు. తణుకులోని వివిధసంస్థలతో వీరికి మంచి సంబంధాలున్నాయి. వీరు చాలాకాలంగా స్థానిక రీడర్స్ఫోరం’ అధ్యక్షులుగా, 'రోటరీక్షబ్'కు కార్యదర్శిగా #Aఉన్నారు. మూర్తిగారు 2009 సం||లో 'నాన్నతో అనే వచన కవితాసంపుటిని వెలువరించారు. జి.ఎల్.ఎన్. మూర్తిగారితో నాకు చాలాకాలంగా పరిచయముంది. సోదరతుల్యడు. వ్యక్తిగతంగా నాపై అభిమానం ఉన్నవారు. గత రెండు దఫాలుగా ábó ébas6, péóo"so eggsbeuno soñóñoríoébuelo. ríogógipó é5ñó ఉపన్యాసధోరణితో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. ఏవిషయమైనా జగ్గరగొంతుతో స్పష్టంగా చెప్పగలగడం వీరిలోని ప్రత్యేకత. రీడర్స్ ఫోరం’ అధ్యక్షగిరీ, 'రోటరీ | కార్యదర్శిత్వాల వల్ల శ్రీమూర్తితణుకు సమాజంలో కీర్తిపొందారు. వీరు ఆయా సంస్థలలో మరింతగా తన సేవలందించాలని నా ఆకాంక్ష కొప్పర్తి యెOకట రమణమూర్తి (జననం-1959) బందరు సమీప చిలకలపూడిలో జననం. చరిత్ర అధ్యాపకత్వం వృత్తి, కవిత్వ సృజన ඩීට් ప్రవృత్తి, తణుకు & చిటూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాలలో హిస్టరీ లెక్చరర్, L7 నిబద్ధత కలిగిన అధ్యాపకులుగా ప్రసిద్దులు. ఇంటర్ Yప్రథమ, ద్వితీయ సంవత్సర చరిత్ర పాఠ్యగ్రంథ సహ రచయిత. సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసెస్ పరీక్షల ဧဎချိရွှံညွဗ ఎందరి విజయానికో వీరు దోహదపడ్డారు. పలు సాహిత్య సామాజి కాంశాలపై వందలాది ప్రసంగాలుచేసి ఉపన్యాసకుడిగానూ రాణించారు. కవిత్వమే తన ప్రధానసాహిత్యప్రక్రియగా భావించిన కొప్పర్తిగారు పిట్టపాడే పాటకోసం(1991), 'విషాదమోహనం(2003) అనే రచనలను చేసారు. దేవుల |పల్లి కృష్ణశాస్త్రి అవారు(1991), ఉమ్మిడిశెట్టి సాహితీఅవార్డు(2008), సి.నా.రె. - )22( ܓܠ\ 二ク