Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/7 గుడిపాటిసాయి వెంకటనరసింహారావు (జననం:1952) ఆగస్టు 19, 1952లో కైకలూరు సమీప వరహా |పట్నంలో జన్మించారు. 1974లో తణుకు ఎస్.ఎన్.వి.టి జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్. 2004లో |తణుకు గవర్నమెంట్ డిగ్రీకాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్ *|మెంట్గా రిటైరయ్యారు. తిరువణత్థామలై ప్రాంతాన్ని ఎంత .ళలో L్న గానో ఇష్టపడే వీరు రమణమహర్షిని తన ఆరాధ్యదైవంగా భావిస్తారు. జి.ఎస్.వి. గారు ప్రస్తుతానికి తననుగురించి తాను తెలుసు కోవడంలో ఆసక్తి కనబరుస్తున్నారు. తణుకువచ్చిన తొలినాళ్ళలో వీరు శ్రీ నన్నయభట్టారక పీఠంలో చాలా చురుకుగా ఉన్నారు. పీఠసహాయకార్యదర్శిగా వ్యవహరించారు. సాహితీరూపకాలలో వీరికి అపారమైన ప్రజ్ఞ ఉంది. తెనాలి రామలింగడు, తిమ్మరుసు పాత్రలను ధరించారు. భువనవిజయానికి దర్శకత్వం వహించారు. వీరు వక్తగా, చక్కటి వ్యాఖ్యాతగా, కవితాసమీక్షకులుగా కీర్తి గడించారు. 梁梁染 కొవ్వలి ఆంజనేయశర్మ දී චුඒ” పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి. శర్మగారు విశేషప్రజ్ఞా పాటవాలు కలవారనీ, వీరి ధారణశక్తి అపారమనీ వీరు తణుకు వచ్చినప్పడల్లా, వీరితో సమావేశమవుతుండటం ఎంతో ఆనందంగానూ, సంతృప్తికరంగానూ ఉంటుందనీ ప్రముఖకవి శ్రీ కొప్పర్తి వీరిని ఎంతగానో ప్రశంసించారు. తెలుగువారు గర్వంగా చెప్పకునే తిలక్ తణుకులోనే ఫుట్టి, అక్కడ నుంచే ఆయన వ్యాసంగం సాగించారు. వెన్నెలలో అడుకొనే అందమైన ఆడపిల్ల లాంటి అక్షరాలను పోతలు పోసిన శిల్పి ఆయన. ఆరోజుల్లో తణుకులో |కంభంపాటి సత్యనారాయణమూర్తి అనే పెద్దమనిషి హింటి సాహిత్య మండలి |నడుపుతూ ఉండేవారు. తిలక్ సరదాగా కంస.మూర్తిగారి హింసా మండలి | |అంటూండేవారు. - శ్రీ రమణ, తణుకు బెళుకులు' నుంచి 20వ శతాబ్దంలో ఆ నాటి గవర్నమెంట్ హాస్పటల్ వైద్యులు డా గాడేపల్లి | సూర్యనారాయణ, నేత్రవైద్యనిపుణులు శ్రీ తణుకు భాస్కరరావు, పారిశ్రామికవేత్త | శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్లను తణుకు త్రయంగా పేర్కొనేవారు. -)