Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

们 మOగిన గOగాధరరావు (జననం: 1951) తణుకుసమీప ఇరగవరంలో సెప్టెంబరు 11, 1951లో జన్మించారు. ఎస్.ఎస్.ఎల్.సి. చదువుకున్నారు. వ్యవసాయం వృత్తిగా స్వీకరించారు. సాహిత్యంపై మక్కువ ఎక్కువ. అనేక విడికథలు వ్రాసారు. 'నేతాజీ డెడ్ ఆర్ ఎలైవ్" పేరుతో ప్రొఫెసర్ సమర్గుహ వ్రాసిన పుస్తకాన్ని బాలO యెOకట్రావు (జననం: 1951) తణుకు సమీప వెలగలేరు జన్మస్థలం. 15-12-1951 జననం. హైదరాబాద్లో స్థిరపడ్డారు. విడికథలు ఎన్నో వ్రాసారు. తాడినాడభాస్కరరావు (జననం-1952) జనవరి 1,1952లో తణుకులో జననం. సూరమ్మ |నరసింహమూర్తిలు తల్లిదండ్రులు. నిడదవోలులోని భారత |ఆహారసంస్థలో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. కవితలు, |గీతికలు వ్రాశారు. వచన కవిగా, 1982 నుంచే సాహితీ |వ్యవసాయం చేస్తున్న వీరు ఎన్నో అవార్డులను, రివార్డులను ': తన స్వంతం చేసుకున్నారు. ඩීට්ඨි ఆయాసంస్థలు 'అభినవ || S3)3, 'ఆంధ్రరత్నం', 'ఆణిముత్యం', 'మధురకవి' లాంటి బిరుదులతో గౌరవించాయి. 'శ్రీవారి భక్తికుసుమాలు’ పేరుతో వీరు చిన్న పుస్తకం వెలువరించారు. వీరు కవితాగీతికలను అల్లి, వివిధవేదికలపై గానం చేస్తుంటారు. k: : :

3.

నన్నయభట్టగారు యజనంబొనరించినచోట జమ్మి చె ట్టున్నది తణ్కు తూర్పున, సమున్నతమైనది, దాని నీడనే నున్న తటీన్ శిశుత్వమున నున్నతరీతి వరం బొసంగుచున్ | నన్నుcగృతార్థ cజేసితిరి నాయుమ నీవను భీమ నాయకా! - - పట్టమట్ట సరస్వతీ సోమయాజికవి ། །───────────────────────་ 'నేతాజీ జీవించే ఉన్నారా? పేరుతో వీరు తెనిగించారు. * SN