పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/ మల్లంపల్లి ఏకోరామ్ సిదుడు అయ్యవారు (జననం:1947) కనకదుర్గాంబ, నాగభూషణం అయ్యవార్ల ତ୍ରୈ) ఫలం. 1-10-1947 న గుంటూరు జిల్లా తెనాలిలో జననం. శోభనాద్రిపురం అగ్రహారం వీరి తొలి నివాసం. |తండ్రి గొప్ప పండితుడే కాకుండా బహుగ్రంథ రచయిత. ཁ། గీతా ప్రచారకులు. ఏకోరామ్ సిద్దుడు కొవ్వూరు |ఆంధ్రాగీర్వాణ విద్యాపీఠంలో చదివారు. భాషాప్రవీణ, `. ... ဗွိုင့် : ప్రొఫెషియన్సీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సు, ධර.ධ. (පීඑහro), ධර. ධ. (సంస్కృతం)లను పూర్తిచేసారు. పండిట్స్ ట్రయినింగ్ పొందారు. వివిధ హైస్కూళ్ళల్లో తెలుగు పండితుడిగా సేవలందించారు. ఆచంట లోనూ, తణుకు ఎస్.సి.ఐ.ఎమ్. గవర్నమెంట్ కాలేజిలోనూ జె.ఎల్.గా ఉద్యోగ నిర్వహణ చేసారు. బేతవోలు, మైలవరపు, కేసాప్రగడ, గరికపాటి, కడిమిళ్ళ së੦, వద్దిపర్తి ప్రభాకర్ వంటి నేటి తరపు అవధానులు, పండితోత్తములతో వీరికి మంచి మిత్రత్వముంది. అనేకమంది వీరి సలహాలు, సూచనలతో డాక్టరేట్ పట్టాలు పొందారు. ఒక సందర్భంలో డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు 'నాకు శబ్దాలని శ్రద్ధతో నేర్చిన గురుతుల్యులు ఏకోరామ్ సిద్దులకు నమస్సులు" అని వ్రాసారు. వీరు సంస్కృతాంధ్ర వ్యాకరణాలలో దిట్టగా పేర్కొనదగిన ဖဲ့ရွှဗြိဗိ§§ဝ. చల్లా నరసింహారావు ‘భాగ్యనగరం', 'శ్రీనాథుడు' గ్రంధాల రచయిత. ప్రాచీన సంప్రదాయ సాహిత్య ఆరాధకులు. తిలక్గారికి అత్యంత ఆపలు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద మీనా బిస్మెట్స్ రిటైల్ వ్యాపారం నడిపారు. వీరి షాపు వద్దనే సాహిత్య గోషులు జరుగుతుండేవట. స్థానిక శ్రీ నన్నయభట్టారక పీఠంలో |చురుకుగా పాల్గొనేవారు. సుప్రసిద్ధ శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ వీరిని | | ఘనంగా సన్మానించారు. వీరి కుమారులు శ్రీ చల్లా వినయమోహన్ రాజమండ్రి | ఆర్.డి.ఒ.గా, విజయమోహన్ కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, కృపావంత్ హైకోర్టున్యాయవాదిగా ఉన్నారు. 1992 మే 29న వీరి మరణం. డి.జి.రామారావుకు, నాకు చల్లావారు స్నేహితులు, ఆయన హాస్య ప్రియులు. స్వయంగా మంచికవి. ఆయన జోకులతో నవ్విస్తూ, మా రచనల మీద హాస్యవిమర్శలు చేస్తూ నవ్వించేవారు. ఆయన ఇటీవలే కాలం చేసారు. ఆయన మా జ్ఞాపకాల్లో | మెదులూనే ఉంటారు ఎప్పటికీ -డా మిరియాలరామకృష్ణ SN . . . . . . .