Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/2 ཡ────ཛོད་༽ యర్రమిల్లిసూర్యనారాయణమూర్తి(జయసూర్య) (జననం:1944) المحددا తణుకుతాలూకా పొలమూరులో జనవరి 5న జననం. పరమేశ్వరి, నరసింహారావులు తల్లిదండ్రులు. *S బి.ఎస్సి. చదివారు. కొవ్వూరులో ఉద్యోగించబడ్డారు.| :: తండ్రి నరసింహారావుగారు వీరికి స్పూర్తిప్రదాత. జయ సూర్య వచనకవి, కథారచయిత, వ్యాసకర్త, అనువాదకు లూనూ. 1970లోనే 'ఆంధ్రజ్యోతి' జర్నలిస్టుగా పత్రికా , రంగంలోకి అడుగిడారు. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'ఆంధ్రప్రభ', 'ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రముఖదిన పత్రికలన్నింటిలోనూ విలేఖరిగా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజమ్లో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ‘లోకమాన్య తిలక్ (జీవితచరిత్ర), కరకు మెరుపులు' (మాన్సూన్ ఇంగ్లీషునవలకు స్వేచ్చానువాదం), ‘భారతతేజస్వి రాజీవ్గాంధీ? వీరి ముద్రిత రచనలు. గత నాలుగు దశాబ్దాలుగా విలువలు కలిగిన పాత్రికేయు లుగా, నిజాయితీ నిబద్ధతలకు నిలువుటద్దంగా జయసూర్య నిలిచారు. కొన్ని విడికథలనూ, అసంఖ్యాకమైన వ్యాసాలను వెలువరించారు. సుప్రసిద్ధ "ఈవారం' రాజకీయవారపత్రికకు వీరు రెగ్యులర్ కాలమిస్తుగా ఉన్నారు. | పురాణపండ శ్రీరామచంద్రమూర్తి (జననం :1944) జనవరి 14న కాకరపర్రులో జననం. నరసమ్మ నరసా |వధానుల పుత్రుడు. భారద్వాజస గోత్రుడు. విశాఖ చీఫ్ | స్టేళ్ల కమీషనర్ ఆఫ్ ఇన్కమ్టాక్స్ సీనియర్ ప్రయివేట్ సెక్రటరీగా | ఉద్యోగనిర్వహణచేసారు. సరస్వతీ ఉపాసకులు. ఓం పేరుతో పుస్తకషట్కమును వెలువరించారు. అర్ధాంగి మహాలక్ష్మీదేవితో S S S S S S S S S S S S S SqSqSqSqSqSqSqSqSqSiSSSSSS పుణ్యక్షేత్రాలను దర్శించి, එරටිටඩ් - క్షేత్రపరామరులను, స్వీయానుభవాలను "పాదాభిషేకము' పేరుతో ప్రకటి ంచేప్రయత్నంలో ఉన్నారు. | |ఉద్యోగవిరమణానంతరం తణుకులో స్థిరపడ్డారు. • మహీధర రామశాస్త్రి (జననం: 1946) తణుకుసమీప జుత్తిగలో జూలై 1, 1946கு జన్మించారు. ટી. એ., | ఎల్.ఎల్.బి. చదివారు. రూర్కెలా స్టీల్ప్లాంట్లో జూ! మేనేజర్గా ఉన్నారు. విడికథలు అనేకం వ్రాసారు. 求求求 コリ ஞ ܓܠܠ