I /7 — | శతకం, “సమగ్రసంస్కృత శతావధానం', "విలక్షణ సంస్కృతశ్లోకానువాదాలు, | | డా| తాడేపల్లి పతంజలి వీరి శిష్యులు. పతంజలి 'డా|| చెరువు సత్యనారాయణ | రసరాజు వీరిపై చెప్పిన పద్యం : డా|| చెరువు సత్యనారాయణ శాస్త్రి (1943-1996) ॐ సెప్టెంబరు 7న శ్రీలక్ష్మి శేషసోమయాజులు లకు జననం. తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి వీరి తాతగారు. తన 8వ ఏటనే సంస్కృతాంధ్రాలలో కవిత్వమల్లారు. వ్యాకరణవిద్యా ప్రవీణ, భాషాప్రవీణ, సాహిత్యవిద్యాప్రవీణ, è)O.è). (సంస్కృతం )లను చదివారు. "మాఘకావ్యములు - అనుశీలనము' అనే అంశంపై డాక్టరేట్ చేసారు. 1983 | 4-1996 వరకు తణుకులోని శ్రీ బాలసరస్వతీ స్త్రీసమాజం | ఓరియంటల్ కళాశాలకు ప్రిన్సిపాల్, వారంవారం సాహితీసమారాధన కార్య క్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. నన్నయభట్టారక పీఠానికి శాశ్వత ဂိöချိညိုနွှဗယ. 1990கு పీఠప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. "లింగోధ్భవవృత్తమాలిక, 'కరిమకరీయం', 'ఉమాకళ్యాణం', 'శృంగార | కైవల్యం', 'రాజవాహనవిజయం', 'ప్రతికాదంబరి”, “కళామంజరి', 'యాతనా | 'మదనవిజయం', 'సుందరేశ్వర విలాసం', 'చెరువువారి సుబ్బలచి, "విప్రలబ్ద కవితావతరణం వీరు వ్రాసిన ఉత్తమగ్రంథాలు, అసంఖ్యాకంగా అవధానాలలో పాల్గొన్నారు. అవధాన విద్యావాచస్పతులుగా అందరి మన్ననలు పొందారు.| శాస్త్రి సృజనాత్మక రచనలు - అనుశీలనం' అంశంపై డాక్టరేట్ పట్టాపొందారు.| డాక్టర్ ధూళిపాళ మహదేవమణి వీరిని ఇలా స్తుతించారు : బల్లేగంటివి వంద పజ్ఞములు చెర్వన్నా! నిజం సెప్త, మా - దిల్లే నువ్వయినావుగంద మరి నీదిల్లోని లచ్మమ్మ మా నోళ్ళ చిందులు యేస్తు కుల్కతది, యినోళ్లంత పొత్తంబులే యూల్లో దొర్ముతవంచు పేనంబులు తింటుంటారు, సత్తెంబుగా లౌకికమే యెరుంగని కళారవి క్రుంకెను - సంజ చీకటుల్ సోకక పూర్వమే; "చెరువు"లో కమలమ్మలు దిక్కులేనివై శోకతమస్సులో మునిగిసోలిన, వీ హృదయార్ధ దృశ్యచి త్రీకరణమ్ములో సకల దిక్కులు వంగెను మౌనముద్రలో చెరువువారు నవంబరు 14న కీర్తిశేషులయ్యారు. ఈ • • — -
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/116
స్వరూపం