/ਜ - ؛ تجميع يتم جمي ( కథా, నాటక రచయితగాను సితారె గారు మాష్ణారే ! 'బాల కళాబంధు" కె.జె.యస్. రామారెడ్డి (జననం-1941) = సెప్టెంబరు2, 1941న భీమడోలులో జన్మించారు. wx l కొవ్వూరు, రాజమండ్రిలలో చదివారు. యల్లాయమ్మ, కొణతాల రామస్వామిరెడ్డిలు తల్లిదండ్రులు. రామారెడ్డి 羲 ంఎ. (తెలుగు), బి.యిడి.లు చేశారు. ఉపాధ్యాయవృత్తిని ్వకరించారు. 1969 సం||లో తణుకు చేరారు. రేలంగి, రగవరం, ఉండ్రాజవరం హైస్కూళ్ళలో పనిచేసారు. 1969 సం||లో తణుకులో ఉపాధ్యాయ ဗဲရွံ့ဗိမ္ဗိဇ်ပဲ చేపట్టిన సంవత్సరంలోనే, సుప్రసిద్ధ శ్రీ నన్నయభట్టారక పీఠంలో చేరి, జాయింట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించారు. వీరు కవిత, గేయం, కథ, నాటకం, నవల. ఒకటేంటి అన్ని ప్రక్రియలలోనూ తన సత్తా చాటు కున్నారు. వివిధ పత్రికలలో 100 పైగా కథలు వ్రాశారు. 10 కథలతో "మహా నగరంలో మానవత" అనే సంకలనాన్ని వెలువరించారు. పిల్లల కోసం వీరు వ్రాసిన అనేకానేక నాటకాలను రామారెడ్డి సంకలనంగా వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు. వీరు ఏ స్కూలులో పనిచేసినా, తన స్వీయ దర్శకత్వంలో అక్కడి పిల్లలతో నాటికలు ప్రదర్శించేవారు. "విశ్వదాభిరామ, "ఏకోపాధ్యాయి, 'బలిదాన్, "ఏది మన ధర్మం', 'మహిళా మండలి", "మానవసేవయే మాధవసేవ" | లాంటి వీరి నాటకాలు బాగా జనాదరణ పొందాయి. వీరు జన్మభూమి గీత రచనకు, 'స్వర్ణాంధ్ర ప్రియభారతిలకు గాను ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాలను అందుకున్నారు. తణుకు మహిళాకళాశాల వార్షికోత్సవంలో వీరి స్వీయరచనా దర్శకత్వా மூகு విద్యార్థినులచే ప్రదర్శించబడ్డ 'మహిళామండలి' నాటికకు తన అభిమానకవి ಸಿನಾರ సత్కరింపబడటం మధురస్మృతిగా వీరు చెబుతారు. వీరు జన్మభూమి || గేయాలను కేసెట్గా రూపొందించగా, ఆనాటి రాష్టముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిచే ఆవిష్కరించబడి, స్వీకరించబడడం మధురక్షణా | లుగా పేర్కొంటారు. రామారెడ్డి ఉత్తమ ఉపాధ్యాయ అవారునీ పొందారు. బాలబాలికలకు కళలపై వీరు కలిగించిన అభిరుచికీ, చేసిన ప్రయత్నాలకు జ్ఞాపికగా వీరు 'బాలకళాబంధు' బిరుదుతో గౌరవించబడ్డారు. మిత్రులు కె.జె.యన్.రామారెడ్డిగారికి, 1980వ దశకంనుండే సినీరచయితగా స్థిరపడాలన్న కోరిక బలంగా ఉంది. వారి చిరకాల వాంఛ నెరవేరాలని కోరుకుంటూ, వారి రచనలు விலஜO38000அ80 குலுேலஜல். \S —
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/112
స్వరూపం