Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-- -- N\ ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు (జననం:1985) కొవ్వూరుతాలూకా పెదవాడపల్లిలో మార్చి 30న, | 1985 సం||లో జన్మించారు. శ్రీ టి.వి.కె.సోమయాజులు | గారి పెద్దతమ్ముడు. ఎం.ఎ., పి.హెచ్డి. "కాటమరాజు |కథాచక్రమపై పోస్టు డాక్టరల్ రిసెర్చిలను చేసారు.| శ్రీయుత దిగుమర్తి సీతారామస్వామి, డా|| నండూరి రామ కృష్ణమాచార్యులు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య | తిమ్మావరఖుల కోదండరామయ్య, ఆచార్య జి.ఎన్.రెడ్డిలు వీరి గురువులు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఆంద్రోపన్యాసకులుగా, වික්ත, తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులుగా, ప్రొఫెసర్గా, ప్రొఫెసర్ ఆఫ్ ఎమెరిటస్గా, గుల్బర్గవిశ్వవిద్యాలయ మొట్టమొదటి పరీక్షనియంత్రణాధికారిగా వివిధ హోదాలలో పనిచేసారు. 1974లో అప్పటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు గారి సహకారంతో బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు స్నాతకోత్తరశాఖను స్థాపించారు. 1967கு 'హంసపదిక (ప్రణయకావ్యం), 1968ඒ* ‘සමරයිකීජ? బుర్రకథ, 1987లో 'గుండెపూచిన గులాబి అనే వచనగీతాలు, 1974లో 'జానపద సాహిత్యము-వీరగాథలు, 1976,78లలో "కాటమరాజు కథలు? (రెండు సంపుటాలు), 1983లో "తెలుగు వీరగాధాకవిత్వము', 1993లో 'అంకమ్మ కథలు, 1998లో 'శ్రీకృష్ణ కర్ణామృతము, 1999లో రేనాటి సూర్య చంద్రులు, 2000లో తెలుగువీరగాధాకవిత్వము-1'లను రచించారు. రంగనాథ రామాయణం, సుమతీశతకములపై ఇంగ్లీషులో పుస్తకాలు వెలువరించారు. 1993లో కన్నడంలో "వేమన-ఎరడు అధ్యయనగళు', 1995లో “విశ్వనాథ సత్యనారాయణ', 1997లో హిమవత్ గోపాలస్వామిలను ప్రచురించారు. ఆరు నెలలకొకసారి చైతన్యకవిత వీరి సంపాదకత్వంలో వెలువడుతోంది. తెలుగు, ఇంగ్లీషు, కన్నడభాషల్లో సుమారు వంద పరిశోధనపత్రాలు సమర్పించారు. వీరి పర్యవేక్షణలో అనేక మందికి ఎం.ఫిల్, పి.హెచ్డి.లు వచ్చాయి. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పర్యటించి, సాహిత్యో పన్యాసాలు చేసారు. 'పల్నాటివీరకథాచక్రం-సామాజిక సాంస్కృతిక అధ్యయనం పై యు.జి.సి. మేజర్ రిసెర్చి ప్రోజెక్టును, కాటమరాజు కథాచక్రం- సామాజిక సాంస్కృతిక అధ్యయనంపై యు.జి.సి.ఎమిరిటస్ ప్రొఫెసర్గానూ పరిశోధన చేసారు. అనేక వివరణాత్మక రచనలలో సాఫల్యం పొందారు. గ్గ ఫ్లో క్ల \S- ─)