(తాత్కాలికమేనన్నారు. 裘梁梁 R ਜਐ) "వేదనిధి', 'వేదతపస్వి గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాలీ (1984-2010) ... ... గుళ్ళపల్లి సుబ్బావధాను, అన్నపూర్ణమ్మల ତ୍ରୈ) || ఫలంగా, తణుకు సమీప ఇరగవరంలో, 29-8-1934న స్టీ జన్మించారు. నాయనగారు 9వ యేటనే ఉపనయనం చేసి - వేదాధ్యయనం మొదలుపెట్టించారు. 9 నుండి 24వ సం|| వేదం (శానకశాఖ), శ్రాతము, సూత్రార్థసహిత స్మార్తము, సాహిత్యము, శాస్త్రప్రకర ణములను అధ్యయనం చేసారు. జీవితమంతా వేదవాజ్మయ పరిరక్షణకే అంకిత మయ్యారు. యథార్థభాషణము, సత్యవాక్పరిపాలన, సకాల సత్కర్మానుష్ణాన తత్పరతలు భగవదనుగ్రహంవల్ల వీరికి కలిగిన సలక్షణాలు. రాష్ట్రపతి అవారు, కాశీమహారాజా విభూతినారాయణసింహగారి విశిష్టసన్మానం, రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవారు(మద్రాసు)లను అందుకున్నారు. వైదికరత్న, వేదకోవిద”, “ఘనచూడామణి’ "వేదవాచస్పతి, సాంగ వేదాధ్యేతా, "వేదవిద్యాలంకార, 'ద్వివేది, వేదనిధి? 'అహోరాత్ర వేదపారాయణ | విశారద మొ||వి వీరి బిరుదులు. ఘనపారీగారు తన ఆరుగురు కుమారులచేత వేదాధ్యయనం చేయించారు. తన పత్రికలందరినీ వేదవిదులకే ఇచ్చి వివాహం జరిపించారు. యావత్కుటుంబాన్ని వేదానికే అంకితం చేసిన అరుదైన వ్యక్తిత్వంగా ఆంజనేయ ఘనపారీగారు ఘనతవహించారు. వీరు మార్చి 7న 2010 సం||లో తుదిశ్వాసవిడిచారు. 21 తరాలుగా అవిచ్ఛిన్నంగా వేదవాజ్మయపరిరక్షణకు నడుంకట్టిన గుళ్ళపల్లి వంశరత్నమైన ఆంజనేయఫునపాలీగారిని 2OO1 సouలో కలిసి, వారితో భావాలు పంచుకునే భాగ్యం నాకు దక్కింది. "అనాదిగా వేదం బ్రాహ్మణు లను ఆశ్రయించిందని, తనను శిథిలపరచవద్దని, అభివృద్ధిపరచవలసిందని కోరిందని, అందువల్ల వేదవిద్యార్థన, అధ్యయనం బ్రాహ్మణుల కనీస విధి, బాధ్యత" అనివారు ఆ సందర్భంలో అభిప్రాయపడ్డారు. సనాతనధర్మాన్ని వేదవేదాంగాల పరిరక్షణను చెయ్యటం బ్రాహ్మణుల పవిత్రకర్తవ్యమని, ఎగతావన్నీ వీటిముందు =2/
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/101
స్వరూపం