పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ డో అం క ము

మొ ద టి రం గ ము

పాత్రుని కచేరిగది.

  పాత్రు--ముఖ మేమో అందముగా లేదు, ఎంత ప్రయత్నించినా నఖశిఖపర్యంతమూ కనబడలేదు, వయస్సు కూడా హెచ్చుగానే ఉన్నట్టు తోస్తుంది...ఐతే నేమి? బాబో, లక్ష రూపాయిల ఆస్తి మాటలా? నేనొదలను... ఊ. practice! ఎవరికి కావాలి! ఇలాగు కాలుమీద కాలు వేసుకొని కూర్చుంటాను...నా అందము లక్షరూపాయిలు చేసింది...(అద్దము దూసి) భగవంతుడు అందమొమటి ఇచ్చినాడు! ఏమి చక్కదనము! బలే! ఏమి కన్బొమ్మలు! మీసాలో grand ! అన్నింటికంటె ముద్దుగారుతూంది ముక్కు! అచ్చముగా Greecian cut (సరోజిని వచ్చును)
    సరో--ఓహో! పాత్రుడుగారు!
     పాత్రు--ఎవరది? ప్రియసఖి సరోజినీ, రా రమ్ము you are thrice welcome! ఏమి కబుర్లు!
      సరొ--మా ఇందుమతికి  బొత్తిగా మతి పోయింది.