పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

59

త గి న శా స్తి

సర్వత్రా కనబడకుండా ప్రసరిస్తుంది. మాశక్తి మొదట పెరిగినట్లుండి తుదకి తగ్గుతుంది. గృహస్దాశ్రమమం దిదొక సర్వతొముఖమైన ధర్మము. మీరు పేరుకి పరతంత్రులు పనికి స్వతంత్రులు; మేమో పేరుకే స్వతంత్రులము, పనికి పరతంత్రులము. వివేకమున్నవారిమాట మీదు, మూర్ఖుల మాట కింద; ఇందు వయస్సు , లింగమూ, గణింపబడవు; అన్ని కుటుంబాలలోనూ ఇలగే సంభవిస్తూంది.

 సుకె--కార్యసాధన మందు మీరు చారా గడుసువాళ్ళు, మమ్ము బెల్లించి ఏలాగోమీమాట సాధిముకొంటారు.
 రామ--అయ్యొబాబో! మీమాట నెగ్గకపోతే చీడపురుగులాగు పొగలూ రాత్రీ మమ్ము కొరికి చంపరా! అదేదెప్పడము, అదే మూతి విరుపులు, అడుగడుగుకీ తట్టాబుట్టా మామీద పారఫేస్తారు. మీమాట చొప్పున నడువక మే మేచరువునీళ్ళు తాగగలము?
 సురే--అదే నిజమైతే మనకిద్దరికీ తగాదా లేకనేపోవును, గృహస్దు అన్నవాడు సంసారము నడుపుకోవలెనా మీ రాలాగు చెయ్యక నేను గడించుకొన్న నాలుగు రాళ్ళూ ఇమ్మంటున్నారే?
 రామ--ఆయముకన వ్యయము హెచ్చినప్పుడేమి చేయమన్నావు? ప్రతీనెలకూ అప్పు చేస్తూంటే తీర్చడమేలాగు? జీతమురాళ్ళు తప్ప పై నొకపైసా వచ్చే సాధ