పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

55

త గి న శా స్తి

 సువే--మీకు laziness బలుస్తూంది నవల పూర్తి కావచ్చించి, నీయికానాయకులు దూరాన ఉండిపోయినారు. వాళ్ళిద్దరినీ ఒకదగ్గర చేర్చడము కష్టముగానుంది. నాయకిని చంపుతే tragedy అవుతుంది నాయకుడు చస్తే comedy  అవుతుంది; ఏమి చేయదానికీ తోచకుండా ఉంది... Novel మొత్తమ్మీద ఏలాగుం దంటారు?
 ఉమా--చాలా చక్కగా నుంది. కాని నా కేమీ బోధపడలెదు.,
 సువే--మట్టితలకాయ! అదిగో పిల్ల ఏడుస్తూన్నట్లుంది, వెళ్ళి పాలుపోయండి. Idiot! నిన్న అమాంతముగా పిల్లని చంపివేసియుందురు. ఇన్నా ళ్లయింది పాలుపోయడమే తెలిసిందికాదు. ఎనిమెదేళ్ళ ఆడపిల్ల ఎంతో చక్కగా పోస్తుంది. అంతపాటి తెలివి తేటలు లేవు. మగవాళ్ళట, మగవాళ్ళు! ఈపాటి  తెలిసింది కాదు.
 ఉమా--ఏమి చేయూ మన్నవే, నా కిది ఎవ్వరూ చెప్పలేదే.
 సువే--ఈతెలివితక్కునాఅట లెవరు నేర్పినారు? ఓటి కుండలాగు వాగడము చేతనౌను-నేను షికారు వెళ్లవలెను. పిల్ల రోజురోజికీ చిక్కుతూంది, మీరు బలిసిపోతున్నారు.
 ఉమా--కేవలమూ నీకృప నాయత్నము లేదు.

--00--