పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

53

త గి న శా స్తి

స్సతనిపై కే పొతూన్నది. ఇందుచేతనే వలపు గుడ్దిదంటారు... ఇందుమతికి పెళ్ళి కాగానే నాపెళ్ళి..మాయిద్దరి అదృష్టమేలాగుందో తెలియదు...(పోవును)

---

---? మూ డో రం గ ము?---

---

ఉమాకాంత యిల్లు---భార్యాభర్తలు.

 ఉమా--ఇదిగో విను-- ఇరుగుపొరుగువాళ్ళు మనని వెలివెయ్యడానికి నిశ్చయించినారట. పెళ్ళియీడు వచ్చించి పిల్లకి, ఇక పెళ్ళిచేయకుంటే మన్ ఆబోరు  దక్కదు.
 సువే--దాని ఘోష మీ కెందుకు?
 ఉమా--చేయక తారదంటావా! లేదా?
 సువే--మనము చెయ్యకపోతే అదే చేసుకొంతుంది... ఉక్కగా ఉంది, కొంచము వినరండి...ఊపిరి సలుపలేదు (న్యూస్ పేపరు తీయును)
 ఉమా--అది ఛేసుకొకుంటే?
 సువే--పొనీ ఆ రుమాలివ్వండి ఈలాగు.
 ఉమా--చేసుకొంటుందో లేదొ తెలియాలి
 సువే--అసలే చేసుకొ నంటూన్నది. తలుపు వెయ్యండి, వేడి draught వస్తూంది. శ్శు...అబ్బబ్బా!
 ఉమా--(వేసి) పెళ్ళాడక ఏమి చేస్తుంది?