26
తాలాంకనందినీపరిణయము
| పడతి నీ సహకారఫలము చేకురు టెట్లు | |
గీ. | పొందుగా నిమ్ము బైకోర్కె లొందె తరుణి | 106 |
చ. | పురవరసౌధవీథుల నవోఢలు [1]వామనగుంటలాఁడు న | 107 |
చ. | పటుతరకంకణప్రకటభవ్యనినాదమునన్ మహోర్మికా | 108 |
సీ. | హల్లకప్రసవసంఫుల్లసన్మల్లికా | |
తే. | లలితకందర్పకేళీవిలాసకుతుక | |
- ↑ వామనగుంత. (తా.లి.)