షష్ఠాశ్వాసము
355
చ. | అని సుత నూఱడించుతఱి నర్జునభీమతనూజు లార్తి మ్రొ | 117 |
చ. | అనఘుఁడు రేవతీరమణుఁ డంతట పుత్రిని పెండ్లికూఁతుఁగా | 118 |
క. | మంగళనీరాజనము లొ | 119 |
ఉ. | వ్రేలెడుతారహారములు వెన్కకు వ్రాల్చి వడంకుకౌనుకుం | 120 |
చ. | చను లొరయంగ నూర్పులు బొసంగ మొగమ్మున గ్రమ్ము చెమ్మటల్ | 121 |
చ. | ఒకతనుమధ్య సన్మణిగణోజ్జ్వలపీఠిని దా వసించి యిం | 122 |
గీ. | సప్తతాళభేదనాప్తిసదంబక | |