తాలాంకనందినీపరిణయము
చతుర్థాశ్వాసము
| క. | శ్రీస్తనకుసుమస్తబక | 1 |
| గీ. | అవధరింపుము, జనమేజయాధిపతికిఁ | 2 |
| శా. | ఈలీలన్ మిహిరోదయం బగుటచే నింపొందఁగా వందివై | 3 |
| గీ. | హితులు. భూపతులును, పురోహితులు, వార | 4 |
| వ. | మఱియు నుగ్రసేనవసుదేవబలభద్రసాత్యకిసారణకృతవర్మప్రద్యు | 5 |