ఈ పుట అచ్చుదిద్దబడ్డది
198
తాలాంకనందినీపరిణయము
మాలిని. | విమలకమలనేత్రా వీరదైతేయజైత్రా! | 176 |
మ. | ఇది శ్రీవాసగురుప్రమోదివృషశైలేశప్రభావాత్తసం | 177 |
గద్య
ఇది శ్రీమచ్ఛేషధరాధరసౌధవీథీవిహరణ వేంకటరమణ
చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్య
లక్షణానవద్య విద్యావిలాస శ్రీనివాస గురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
కల్యాణసాకల్య మౌద్గల్యగోత్రపవిత్ర
భావనాచార్యపుత్ర పర్వత్రయకైం
కర్యవిధాన వేంకటనృసింహార్యా
భిధాన ప్రణీతంబైన తాలాంక
నందినీపరిణయం బను
మహాప్రబంధంబునందు
తృతీయాశ్వాసము.
178