ద్వితీయాశ్వాసము
111
| చిమ్మచీఁకటి కారాగృహమ్ము లట్లు | 150 |
చ. | కలిగె ఘనాగమంబు ఘనగర్జితమం డుబుడుక్కమ్రోయ చం | 151 |
క. | గగనమున వానజేగురు | 152 |
చ. | అల జలదం బనేటి గణకాగ్రణి వానకు లెక్కఁజేయుచో | 153 |
మ. | తమముం దేజము లోకమెల్లఁ గొని హుద్దాహుద్ది శంపాభ్రరూ | 154 |
క. | మునుపటి మాయప్పులు మర | 155 |
సీ. | సతతోపవాసాచరితచాతకవ్రత | |