ద్వితీయాశ్వాసము
85
క. | బలకృష్ణసాత్యకీము | 33 |
ఉ. | ఆశశిరేఖ నామమె యధార్థముగా నజుఁ డాననంబునన్ | 34 |
ఉ. | కొమ్ము! సుభద్ర! నీకనుఁగుఁగోడలుఁ గల్గె గదమ్మ! మాకు మో | 35 |
మ. | తనుదానే జలకమ్ము లార్చి యటమీఁదం గావు బొట్టుంచి మె | 36 |
తే. | తల్లిచనుఁబాలు గ్రోలుటే దక్క నితర | 37 |
వ. | ఇట్లవ్వనజలోచన మవ్వంటు నివ్వటిల్ల బోషింపఁ బ్రతిపచ్చశిరేఖనుం | 38 |
ఉ. | పంచాబ్దమ్ముల రేవతీతనయకుం బ్రాయంబు సంధిల్ల, భ | |