పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర కర ణ ము 23 ఋణగ్రస్తు లయియున్నను స్వంతధనము వ్రయపరిచి నూతన వివాహములను జేయుచున్నారు. బిరుదులు కలవారును విశేష విద్యాధనమును కలవారును ఆనేకులు మన దేశమం దున్నను ఈయనవలె ధైర్యసాహసములతో అనేక కష్ట ములకు లోనయి దైవమును మాత్రము నమి పనిజేయువారు మన దేశముందు బహు అరుదుxదా ! దక్షిణ హిందూ దేశ విద్యాసాగరునకు ప్రస్తుత విూ బిరుదు నొసంగుట కొందరు మహాశుంఠలకు కండ్లలో నినుక వేసిన ట్టున్నను ఉండనిండు. సత్పురుషుల యెడల నీర్ష్యకలవా రెప్పడును ఏడ్చుచునే యుందురుగదా ! వీరు ఇంకను చిరకాలము జీవించి పరోపకారము చేయు చుండు నటుల సత్పుగుప వాత్సల్యు డనుగ్రహించు గాత!" ఆంధ్రప్రకాశిక, 1898వ సంవత్సరము జనవరి నెల 14వ ੇ. రాజమహేం గఇర పురవాస్తవ్యులు రాజకీయ కళాశాల ప్రధానాధి కారియైన మెట్కా_పు దొర గారి యాధిపత్యము క్రింద పురమందిరములో నొక సభ చేసి నాకభినందనము చేసిరి. అటు తరువాత చెన్నపురి రాజధానీ విద్యా విచారణాధికారి డంకన్ దొరగారు రాజమహేంద్రవరము నచ్చినప్పడు కళా శాలాభవనములో నొక సభ చేసి యుపాధ్యాయుల యొక్కయు బాలర యొక్క_యు సమకమున దొరతనము వా రంపిన సనదును నాకు బహిరంగ ము"గా దయచేసిరి. వితంతు వివాహప్రయత్న ప్రారంభదశలో నాకు విశిష్టజనులకంటె విద్యార్ధిజనులే యొక్కువ సహాయులు"గా నుండిరి. అట్లుండుటకు కారణ మేు తద్విషయమయిన నా బోధనలు ' వారి వునన్సుల కెక్కు_టయే. పిన్నవారికిని పెద్దవారికిని గూడ నేను సమానముగా సే బోధించినను పెద్దవారి మనన్సులలో కంటె పిన్నవారి మనన్సులలో నామాట లెక్కువ దృఢముగా నాటుకొనుటకు కారణమేమి? పెద్దవారి హృదయములలో నావఱకే యేవో యభిప్రాయములు కుదురుపడి యః) కాలిన కుండలవలె గట్టిపడి యుండుటచేత నూతనోప దేశములు తాత్కాలికముగా పయి పయినె కొంతకాలము నిలిచి లోతుగా దిగకుండెను. పిన్నవారి హృదయములలో నాపఱ కేయభిప్రాయములును స్థిర