పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, క ర ణ ము E_ congratulate you on the well merited honor that was lately conferred on you by the Government of India, and it is no mean credit to you to say that your services in the cause of Social Reform have been recognised by the learned world and the Govt. ”............... M. B. Sreenivasaingar, Head master, High School, Kolar, Mysore, (నేను మిమ్లు ప్రత్యకముగా "నెఱిఁగియుండక పోయినను, వార్తా పత్రికల వలనను ఎవ్-రంగాచార్యులు ఎవ్. ఏ, వేంకట శివావధాని వెుదల యిన వారి వలనను మిమ్లనుగూర్చి విశేషముగా వినియున్నాను. ఈ మధ్యను ఇండియా దొరతనమువారి చేత విూ కొసఁగఁబడిన యత్యంతార్హమైన ল":5 మునుగూర్చి సంతోష పూర్వకముగా మిమ్లభినందించుచున్నాను. సంభు సంస్కార విషయమున విూపని పండిత ప్రపంచము చేతను ప్రభుత్వమువారి చేతను అంగీకరింపఁబడినదని చెప్పుట మికు తక్కువ ప్రతిష్టావహముకాదు. -• • . . . . . . . . ఎవ్-బీ- శ్రీనివాసయ్యంగారు, ఉన్నత పాథళాల ప్రధానో పాధ్యాయుఁడు, కోలారు, మైనూరు) ఈ నలుగురిలో మొదటి వారిద్దఱు సేసెతిఁగినవారు; కడపటి వారి ద్దఱు నే నెఱుఁగనివారు. ఎఱుఁగని వారిద్దతిలో మొదటి లేఖ వ్రాసినవారు సంఘసంస్కార విషయమున నా యభిప్రాయములతో సేకీభవించనివారు. నా కఛినందన పత్రికలను బంపినవారిలో ననేకులు ఆంధ్రభాషాభివృద్ధి $O$KCES మునను సంఘ సంస్కార విషయమునను నేను చేసిన యల్పకార్యమును మహా కార్యమునుగా పొXడిరి. లేఖలు వ్రాసిన వారు గాక య"గేపలు నాకు తంత్రీ యఃఖమున నభినందనవుల నందించిరి. కొన్ని సమాజములవారు నన్న భినందిం దుడు నిర్ధారణములు చేసి నాకుఁబంపిరి. ఆట్టి వానిలో నొక్కదాని నిందు Uందఁ *S*05) పఱుచుచున్నాను. “We the members of the Literary Association, Co canada, feel highly rejoiced that Government has been pleased to bestow on you the distinction of “Rao Bahadur,” and, in offering you our hearty congratulations on this