పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కి 8_VT స్వి య చ రి త్ర ము (Kతరాత్రి హిందూపత్రిక మి పేరును నాకన్నుల యెదుటఁబెట్టి నళ్పుడు "సే సింత సంతసించితిని ! విూ కియ్యఁబడిన నిజ:ము "గా నర్హమైన గౌరవమునుగూర్చి తీeeచు"గా తలఁచుకొనుచు "నే నిప్పుడెంత సంతోషమును పొందుచున్నాను ! బిరుదులను సాందినవారి సెద్దపట్టికలో విూకంటె సెక్కువ పాత్రత గల వానిని నేనూహింపలేను...... స, రంగయ్య చెట్టిగారు, చెన్న పట్టణము) 3. “Although we are strangers to you we have much pleasure in conveying our sincere and cordial congratulations to you on the well deserved distinction conferred on you none too soon by the Government of India. Our regret that we do not accept your theories in regard to social reforms concerning betrothal and marriage does not in the least mitilate against our admiring your single mindedness of purpose and perseverance in the paths of practical reform "............ N. Pattabhirama Rau, T. Varada Rao, Calicut. (మేము విూకు క్రొత్తవారమయి నప్పటికిని యుక్తకాలములో నిండియా దొరతనమువారి చేత మికు దయచేయఁబడిన యత్యంతార్హమయిన ఘనతను గూర్చి మా హృదయ పూర్వకములైన ససౌహార్టాభినందనములను మికు తెలు పుటయం దానందము పొందుచున్నాము. (పదానమును గూర్చియు వివాహమునుగూర్చియు సంఘసంస్కా_ర విషయములలో విూ యూహలను మే మంగీకరింపమన్న విచారము, కార్యవిష యమైన మి యేకాగ్రమనస్కతను ఆచారణీయ సంస్కార మార్గముల యందలి విూ పట్టుదలను ప్రశంసించుటనుండి ము వుణుమాత్రమును విముఖులను చేయదు......... నెమలి పట్టాభిరామారావుగారు, తువులపల్లి పరదారావు. గారు, కళ్లికోట.) * 4. “ Though I have not known you in person, I have heard a great deal about you through the columns of the Press and through friends like Mr. M. Rangacharyar, M. A. and Mr. Venkata Sivavadhani &c. I am vey glad to