పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, క ర ణ ము உ3 నుండి వచ్చి మందిరమును తెఱచి 1897 వ సంవత్సరము ఏప్రిల్ నెల 17 వ తేదిని గృహప్ర వేశోత్సవమును నడపిరి, 1893 వ సంవత్సరారంభమున నూతన సంవత్సరపు బిరుదులలాగ నిండియా దొరతనము వారు నాకు రావు బహదూరు బిరుదము ననుగ్రహించిరి. ఈ బిరుదాంకితమునకు నేనర్హ ఁడ నగుదునో కానో కాని బహుస్థలములనుండి నేనెఱిఁగిన వారును ఎఱుఁగని వారును కూడ నన్న భినందించుచు లేఖలు వ్రాసిరి. ఇట్లు నూటి కంటె నెక్కువగా వచ్చిన లేఖలలో కొన్నిటిలోని కొన్నిభాగములను మాత్ర మిందుదాహరించుచున్నాను. I. Let me lose no time in congratulating you on your new honor. I have known of it for a long time but could not speak of it, as it was referred to me confidentially. As I said then and now say again there is no one within my knowledge that has better deserved it.”—E. P. Metcalfe Esq., M. A., Principal, Rajahmundry Collge. (మి యొక్క నూతన గౌరవమున కయి మిమ్లభినందించుటలో నేను కాలహరణము చేయకుందునుగాక ! దీనినిగూర్చి నేను చిరకాలమునుండి యెఱిఁగి యున్నాను గాని "నాకాంతరంగికముగా నాలాగోచనకు పంపఁబడి నందున దీనిని గూర్చి నేను మాటాడ లేకుంటిని, నేనప్పుడు చెప్పినట్టుగానే యిప్పుడును "నీసెఱిఁగి వంతవఱకు దీనికి విూ కంపె నెక్కువ యర్ల తగలవారు లేరని మరల చెప్పుచున్నాను.-మెటా-ఫు దొరగారు.) 2. “How glad I was last night when the Hindu put your name before my eyes and how rejoicing I am now when I am constantly thinking of the truly deserved honor conferred on your good self. In the long list of the recipiants of honors, I cannot think of a more deserving recipiant.", ................. So Rangiah Chetty, B. A., Telugu Translator to Govt., Madras.