పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

AԵ/ స్వీ య చ రి త్రము గ్రమమయినట్టియో యనర్ఘ మయినట్టియో విధమునఁగాని ప్రవర్తించెనని wwல் సాక్యములో "నే నేమియు కనుగొనఁజాలను; ఆతఁడు సంబo. థించిన మనుష్యుల యొక్క మిక్కిలి స్పష్టమైన హితముకొఱకే పని చేయు చుండెను. రాళ్లు వేయుటలో వాది హస్తమును ముఖ్యముగా వాది యొక్క_యే మౌనమును చూపుచు ప్రతివాది ముం జేమి యుండెనో సాక్యము కనఁబeeచు. చున్నది; పక్షాంతరము గాని సమాచారము గాని వాదిచేత నాతనికి చూపఁబడ. లేదు. తన ముందున్న సమస్త సంగతులనుబట్టి రాళ్లు రువ్వటను వాది. ప్రోత్సాహ పతిచె నని ప్రతివాది నిష్కపటముగా నమై ననుటకు సందేహ. ముండఁ జాలదని నేను తలఁచుచున్నాను. ఈ వాక్య మతిఁడు సాధ్యమైన యెడల చిరకాలమునుండి జరుగుచున్న నేరమును నిలుపుటకై శంకరమ్లకును. రామబ్రహ్ర్మమునకును ప్రజలకును తన ధర్మమును వారిచేత నియ్యఁబడిన యధి కారమునుబట్టి నిర్వహించుచున్న సమయములో బీ. వీ. జోగయ్యచేతను శ్రీని వాసరావు చేతను (వాది 4వ సాకీ ప్రతీ వాది 27వ పాకీ) ఆతనినుండి పైకి తీయఁబడిన దయి యుండెను; అతని వాక్యము విచారణముతో సంబంధింప నిది కాదనుట స్పష్టము. తాలూకా దండవిధాయకుఁడు తన ముందున్న సాక్యమంతటితోను (ప్రతివాదిది కలుపుకొని) వాది మిశారద తేఁబడిన యభి యోగము నబద్ధ మని కడపట కొట్టివేయుట నిజమే; కాని యీ సభవారు వాది నిశ్చయముగా ఈ నేరమును ప్రోత్సాహపతిచి నాఁడా యని కాని, న్యాయానుసారముగా పనిచేసెడి వాఁడు ప్రతివాదివలె నచే పర్యవసాన మనకు వచ్చియుండునా యని కాని, వివేకియైన వాఁ డిటువంటి సంగతి సంద. ర్భములలో నిట్టు చేసియుండునా యనియైనను కాని, చూడవలసిన పని లేదు, ఈ సభ వారు చూడవలసినది రాళ్ల వేఁతను వాది ప్రోత్సాహ పఱిచి నేఁడని, ప్రతివాది వాస్తవముగా నిర్వా జబుద్ధితో నమై నా యనుట; దీనిని గుఱించి భూగ్వోక్త సాక్యమునుబట్టి నా కెంతమాత్రమును సందేహము లేదు, 80. ఈ-ర్వోక్తము లయిన హేతువు లన్నిటి మిరాదన b. b. rKయ్యతోను సీ. శ్రీనివాసరావుతోను ప్రతివాది చలిన వాక్యములు