పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ж. 9 స్వీయ చ రి త్ర ము వ సంవత్సరములో వాదిమివాఁద తనకు ద్వేష మున్నట్టప్పుకొనఁడు గాని సాంఘిక మత వివయములలో వాది యభిప్రాయములను తాను ద్వేషించు చున్నాఁడ నని చెప్పచున్నాఁడు. అయినను భిన్నపకముల వారిలోఁగల మనో ధర్ణస్థితిలో నిటు వంటి నూక్ష్మవిభేద వర్ధన మంగీకరింపఁబడ నేర దని చూపు టకు వాలినంత సాక్యములో బయటఁదీయఁబడినది. పతివాది యొక్క£é వివేకవర్ధని” లో వాదియొక్క వ్యాసములను ప్రకటించుటను గూర్చిన వివాదములు (ఏగుఱుతు నిదర్శన పత్రము), వాది యొక్క యాస్తికపాఠశాల విషయమయి ప్రతివాది యొక్క ప్రతికూలాభిప్రాయములు |పతివాదియొక్క పత్రికపయి క్రవరి వాదియొక్క ప్రతికూలాశయములు (8, ఈ, నిదర్శన పత్రములు), రాత్రిపాఠశాలలోను ప్రార్ధన సవూజములా^ను కలిగిన విదళన ములలో రెంటిలోను వాది ప్రతివాదులు ప్రతిపకు లగుట, వాది యొక్క_ యొక్క- స్నేహితుని చేతను వాదియొక్క_ దుర్బోధచేత తాను ప్రతికూల లేఖ వ్రాసితినని ప్రతివాదితో చెప్పిన యింకొక స్నేహితుని చేతను విధవాపు నర్వివాహ సమాజ సంబంధమున వ్రాయఁబడిన ప్రతివాదిమివాఁది ప్రతికూల లేఖలు, వాది పతివాది దానికి విపక పత్రికను బైలుదేఆఁ దీయుట, పారిశుద్ధ్య విచారణ సంఘములోను దాని యంపసంఘములలోను వాది ప్రతి వాదుల నిరంతర ప్రాతికూల్యము,–1880 మొదలు 1889 నఱకును పరస్పర ఘర్షణము యొక్క వివిధ కారణములను గూర్చిన యశేషసాక్యముయొక్క ఫలము, 1889 వ సంవత్సరము జూలయి నెలలో రాళ్ల వేత వ్యవహారములో ప్రతివాది తనవిచారణల కారంభించినప్పు డుభయులమధ్య నిప్పుడున్న గర్భశత్రుత్వమును సమివాపించెడి దేదియు కాక పోయినను వాదిపయి స్పష్ట మయున ప్రతికూల భావమును కలిగియుండె నని నామనన్సులో సందేహమును విడువకుండుట యయియున్నది. 28. కాని యీ సారాంశము క్రింద నిష్క- ృతిధన మడుగఁబడిన ప్రతి వాది వాక్యములు గ్వేషముచేత చెప్పఁబడిన వని , యే విధము చేతను దీని నను సరించి యేర్పడదు. ప్రతివాది వాక్యములు, సంబంధులచేత నంగీకరింపఁబడిన