పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి § δ εæ $3o 83 H విషయమునుగూర్చి వ్రాయవలసి యున్నది. దానిని మండల న్యాయాధిపతి యొక్క తీర్పులోనుండి యెత్తివ్రాయుట కనుజ్ఞ వేడుచున్నాను. ఇది కొంత దీర్ఘ ముగా నుండును గాన చదువరులు వినుగుకొనక నన్ను మన్నింతు రని వినయ పూర్వకముగా విన్నవించుచున్నాఁడను. 114. ఉభయ పకముల వారును చెప్పెడి ప్రకారముగా రామబ్రహ్రము గృహము విూద రాళ్లు వేయుట మధ్యమధ్య కొంచె మవకాశముతో నెలల S”euc8 1889 55 Koll e3Xప్ష వఱకసను జరగచువచ్చెను; వాది ప్రతివాదుల సాక్యనువల్లను ప్రతివాగి యొక్క 3, 4, 5, 17 సాకుల సాక్యము వల్లను రామబ్రహ్రమును ఇంటికి పెద్దయైన యాతనివదినె శంకరవుయు తమ యల్లని చేత రాళ్లు వేయఁబడుచున్నవని తఱచుగా మొట్ట పెట్టుచుండి రనుట స్పష్టము; పిన్నవయసువాఁడైన యల్లుని విషయమయి వాది నిర్వివాదము"గా విశేష శ్రద్ధను వహించుచుండెను; ఆ బాలుఁడీ సారాంశముతో సంబంధించిన కాలమునందు రామబ్రహ్రముతోను శంకరమ్లతోను తగవులాడి భార్య యొక్క (రామబ్రహ్రముయొక్క) యిల్లు విడిచి తన నిమిత్తమయి వాది చేసిన యేర్పాటుల ననుసరించి యొక సత్రములో ప్రత్యేకముగా వాసము చేయు చుండెను; ఆతగవులలో వేఱు గా కాపుగ ముండుటకు తన భార్యను తన వెంటఁబంపు మని యా బాలుఁడు కోరినట్టు వాదియే యొప్పుకొనుచున్నాఁడు. రామబ్రహ్రము చచ్చిపోయెను శంకరమ్ల విచారింపఁబడలేదు; కాని త్రవతో* వేఱు గా కాపురముచేయుట కయి యా పిల్లవాని భార్యను పంపక నిరాకరించి నందున వాది యాబాలని తమయింటిమినాఁద రాళ్లు వేయుటకు పురికొల్పచున్నాఁ తనకుఁ గలిగిన యనుమానములను దాఁచక శంకరమ్ల యింటింటికిఁబోయి చెప్పచున్నదని ప్రతినాది యొక్క పైని చెప్పఁబడిన సాకుల సాక్యము పూర్ణముగా తెలుపుడు చేయుచున్నది; దీని సూచన తన సంరకణములోను, స్వాధీనతలోను ఉన్న బాలునితో వేఱు స్థలమున కా పడుచును పంపునట్లు చేయుట కయి ప్రయత్నించుటలో వాదికి దురుద్దేళ మున్నదనుట, ఆ సాకులయొక్క_యు ప్రతివాదియొక్క యొకటి రెండు సాకులయొక్క.యు.