పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8.9 స్వీయ చ రి త్ర ము నిదర్శన పత్రము చూడుఁడు) అతఁడు సౌమిచ్చివేసెను. ఆతని యేక సమూ ధానము కార్యనిర్వాహక ధర్షమున తాను సామ్లు పుచ్చుకొంటిననియు, తనకు పెద్దాపురమునకు పోవుట కయి వ్యయములను తగిలించివ పివుట తీన యను ముతిని బడయక పేర్రాజు కార్యనిర్వాహకత్వమును మఱి యొకరి కియ్య వలసినపని లేదనియు, అందుచేత తాను పాఠశాలా కార్య నిర్వాహక సంఘము నంగీకరింప నిరాకరించి రు. 80.0.0 లును తిరిగి యియ్యలేదనియు, {!}OSA)· యున్నది. ఈ సమాధానమున కంటె నతృప్తికర మైనది మణి యే దియు నుండదు. వాదియొక్క కలహము నిస్సందేహము గా పేర్రాజుతోడిది. పేర్రాజు తన కే వుయిన నష్టి కలిగించియుండిన యెడల, ఆతని పైని వ్యాజ్యము వేయవలసియుండెను. తన్ను కార్య నిర్వాహకునిగా జేయుట కయి పేర్రా జచే చేయఁబడిన కర్తవ్య నిర్దేశము మరలించుకొ*ఁబడి సంఘము వారు సాగ్రణాలూ వ్యవహారములను ప్రత్యకముగా జరపుచున్నారని యొఱిఁగిన తీరు వాతో పాశ్రiగాల సౌమ్లను విడువ నిరాకరించుటకు న్యాయ సమర్ధన తే మైనను లేదు. ఈ మూడు సంవత్సరములు రు 80.0.0 లను తాన యుంచు కొనుట శిక్షాస్త్ర ృతినిబట్టి ధనాపహరణము కాక 'పోయిన పక్స మున, ఏ విధముచేతనైనను చెడునడతగలవాఁ డన్న బిరుద నామమునకు తన్నత్యం తార్ధనిచేయు మిక్కిలి నీతి మాలిన యసమర్ధనీయ వ్యవహార మయి యున్నది. 18. వాదియొక్క చెడునడతను ఋజువు చేయుట కయి తేఁబడిన సాక్య రాశిలాశ నుండి మఱియే యితర విషయమును ముట్టుట యనావశ్యక మని నేను తలఁచుచున్నాను. నిప్పక పాతియగు వాఁ డతనిని మంచినడత గల వాఁడు కాఁడని నిర్దేశించుటకు కానలసి నన్ని -హేతువు లున్నవని చూపుటకు పయి నిరూపణములు నాయభిప్రాయమునందు చాలియున్నవి.”) "నేను లక్ష్మీ నరసింహము గారి నడత మంచిదికా దన్నానను విషయమును గూర్చి దండ విధాయకుని తీర్పులోనుండి పయి భాగమును తెనిఁగించి వ్రాసి యున్నాను. ఇక నిండ్ల విూ ఁద రాళ్లు వేయించుచున్నారని సేనన్న రెండవ