పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ど گست. మొు ద టి ప్ర, క ర ణ ము O 17. తనకు స్వాతంత్ర్యము లేనిదే ధనమును వాది దుర్వినియోగముచేసి నందున కింకొక యుదాహరణము పెద్దాపురపు పాఠశాల విషయములో, ఆతఁడు తా నా సాంగ్రళాలకు కార్యనిర్వాహకుఁడు గా నియమింపఁబడినట్టు చెప్పు చు న్నాఁడు గాని యామాట వాగ్రహపసాక్యమువలన నిరసింపఁబడుచున్నది; వాదియే తన కాధారముగాఁజేకొన్న లిఖితములు తన వాదమును పోషించవు. ఎచ్ గుఱుతు నిదర్శన పత్రము పూర్వపు కార్యనిర్వాహకుఁ డైన పేక్జా జు -గారి చేత వాదికి వ్రాయఁబడిన యుత్తరము. ఈ యుత్తరములో పేర్రాజు పాఠశాల యొక్క_ కార్యనిర్వాహకత్వము నంగీకరింపవలసిన దని వాదికి వ్రాసి సందుకు సందేహము లేదు గాని యన్-నుబ్బారావు (పతివాది 19 వ సాక్సీ) యొక్క సాక్యమును తరువాత నాతనికిని వాదికిని మధ్య నడచిన యుత్తర ప్రత్యుత్తరములను వాది యొప్పుడును పాఠశాల యొక్క కార్యనిర్వాహ కత్వమును వహింప లేదనియు పే రాజు శ్రయ వాగాత్ర శ్రన మనన్సును మార్చుకొని కార్య నిర్వాహకత్వము నొక సభకు ఇచ్చివేసె ననియు స్పష్టముగా చూపు చున్నవి. (నిదర్శన పత్రములు 88, జే, 48, 49, జడ్, 41 చూడుఁడు). ন্যস্থ88) కార్యనిర్వాహకుడుగా నుండవలసిన దని కోరుచు ఎచ్ గుఱుతు నిదర్శన పత్రమైన యుత్తరము 25.5.85వ తేదిది. ఆ యుత్తరమందిన తోడనే పాఠ కార్యదర్శికి බැංකු యెంతయున్నదని యడుగుచు 28.5.85 తేదిని 28వ సంఖ్య رجع مميتة . నిదర్శన పత్రమైన యుత్తరమును মত-09 వ్రాసినట్టు మనము కనుఁ గొనుచునా|్నము • 1885 వ సం|| జూన్ 18 వ తేదిని వాది పెద్దాపురమునకు వెళ్లి, కార్యనిర్వా హకత్వమును వహింపక పోయినను పాఠశాలకు బల్లలు మొద లయిన యుపకరణములు చేయించెద నను మిస వివాఁద కార్యదర్శి వద్దనుండి రు. 80_0_0 లను పుచ్చుకొనెను. සුෆි ඝඡRෆ් ෂීහරක්‍ෂාණ් పూర్ణముగా మూడు సంవత్సరముల వఱకును తాను పుచ్చుకొన్నరు 80-0_0 లను తిరిగి యియ్యను లేదు పాఠ శాలోపకరణములను చేయించి పంపను లేదు. లిఖిత సాక్యమువలన ఇది స్పష్టముగా ఋజువు పఱుపఁబడినది. కడపట 1888వ సంవత్సరము జూన్ 18 వ తేదిని తన మివాఁద వ్యాజ్యము వేయఁబడిన తరువాత (45 వ