పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 ど○ స్వీయ చ రి త్ర ము తేదులు లేకుండ మతికొన్ని పద్దులుకూడ చూపబడినవి కాని 1884 వ సo| మార్చి ఏప్రిల్ నెలలలో రకణ నిధిలో నుండి వాది చేత తీయఁబడిన రు 470.0_0 లలోను తాను సౌమ్లుతీసిన యనంతరము వఱకును బాకి పడని మొత్తములను తానిచ్చినట్టు చెప్పటవలన రు 242 ల పయి చిల్లరకు మాత్రమే లెక్కచెప్పఁగలిగెనని చూపుటకు పయి పద్దులే చాలియున్నవి. ఆతని న్యాయవాది యతఁడు కొన్ని సమయములం దుపాధ్యాయులకు ముందు"గా నిచ్చెనని చెప్పుచున్నాఁడు కాని దీని కాధారముగా సాక్యము లేదు; కార్య నిర్వాహకత్వము నొప్పగించి వేసిన త్రరువాత నధము ముపాధ్యాయులలో నిద్దఱు తవు జీతముల ప్రాఁత কৃষ্ণঃ నిమి త్తము వ్యాజ్యములు వేసినట్టు మనము కనుగొనుచున్నప్పు డుపాధ్యాయుల కతఁడు జీతములు ముందుగానే యిచ్చు చుండెననుట బొత్తిగా నవుఁదగినదికాదు. ఆంతేకాక యేఁబది రూపాయలు ముందు"గా నియ్యఁబడ్డట్టు చూపఁబడిన ముత్తుస్వామి శాస్త్రి 1884 వ సం!! ఆక్టోబరు వeeకును పనిలో నియమింపఁబడ లేదు; కాఁబట్టి యతనికి 1884 వ సం| మార్చిలోఁగాని యేప్రిల్ లాrc-గాని ముందుగా జీత మియ్యఁ బడి యుండ నేరదు, వాది బుణములో నున్నాఁ డనియు నప్పుడే 1884 సంవత్సరములో సోదరి పెండ్లి చేసె ననియు చూపుటకు మన కింకను సాక్యమున్నది. .هکت సంగతులను తెలిసియున్న నిష్పక పాతియైనవాఁడు వాది తన కప్పగింపఁబడిన ని క్షేపధనమును తా నపహరింపక పోయిన యెడల దుర్వినియోగము చేసె నని చెప్పుటకు నిశ్చయము గా కావలసిన న్ని హేతువులను కలిగి యుండును. ఇప్పుడు న్యాయాధికారి యెదుటనున్న సంగతుల నన్నిటిని ప్రతివాది యెఱిఁ గి యుండక పోవచ్చును గాని ෆ්‍රොෆ డితరమార్గములచేత సనూ వారము సంపా దించుటకు కావలసినన్ని యవకాళములను కలిగియుండెను ; వాదియొక్క చెడు నడతను గూర్చి ప్రతివాదికి తెలిసియుండవచ్చు నని సాక్యమున్నట్టు న్యాయాధికారి కనుఁగొనుచున్నప్పుడు తా నీ సమూ కావారము సెట్లు సరిగా తెలిసికొనెనో తెలియఁబఱుచుట ప్రతివాది కావశ్యకముకాదు.