పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యల కంటె నెక్కువగాఁ గల నిలువ సామ్రుతో సంఘము వారిచేత 1888 వ ΚίοΙΙ ఆగస్టు నెల ప్రాంతము నందు కార్య నిర్వాహకుఁడు"గా పని చేయుట కాతోని వళము చేయఁబడినట్టు ఋజువు చేయఁబడినది. ఈ కార్య నిర్వాహ కత్వ సంక్రమణానంతరమున కూడ సంఘము నిలిచియుండి పాతాళాల విషయ మయి శ్రద్ధవహించుచుండినట్టు చూపుటకు సాక్యమున్నది. వాది యిది లేదను చున్నాఁడు కాని సంఘము పోయిన దను కొన్నను అందువల్ల పాఠశాల వాది యొక్క_ సాంతి సొత్తు కానేరదు. పాఠశాల సొమ్లు స్పష్టముగా Ꮌ క్షేపద్రవ్య మగుటచేత దాని విషయమయి లెక్క చెప్పుటకును దాని నత్యంత శ్రద్ధతోను వివేకముతోను వ్యవహరించుటకును వాది బద్ధుఁడయి యున్నాఁడు. 72 వ నిదర్శన పత్రమయిన 1888.84 వ సంవత్సరపు విద్యాసంబంధ కార్య నిర్వహణ విజ్ఞాపనము 1883-84 వ్యావహారిక సంవత్సరములో పాద్ర కాలు మిక్కిలి వృద్ధిదళ 8-۷ ژع నున్నట్టు తెలుపుచున్నది. వ్యయమున కంతీకును పాఠశాల జీతములును చందాలును 78 రూపాయల సహాయద్రవ్యమును స8 పోయెను. ఆధారనిధినుండి (అనఁగా సంఘమువారు వాది వళము చేసి నప్పుడు రకణ నిధిలో నుంచఁబడిన 475 రూపాయలలాr నుండి) యేమియు తీయఁ బడినట్టు చూపఁబడలేదు. అయి నప్పటికిని వాది నిధిలో నుండి 1884 ఐ సంవత్సరము మార్చి 21 వ తేదిని రు 800.0–0 లును, 1884 న సంవత్సరము ఏప్రిల్ నెల 2 వ తేదిని రు 170.0.0 లు ను, 1884 వ సంవత్సరము మెయి నెల 28 వ తేదిని రు 8.0.0 లును, తీసినట్టు రకణ నిధి పుస్తకము స్పష్ట్ర ముగా వాస్త్రవమును చూపుచున్నది. 1884 వ సంవత్సరము మార్చి నెలలో తీయబడిన మున్నూఱు రూపాయల మొత్తమును ఆయవ్యయ నివేదన పత్రిక యైన 72 వ సంఖ్య నిదర్శన పత్రములో చూపఁబడక పోవుట అది పాఠ కాల వ్యయముల నిమిత్తము తీయబడ లేదనుట కించు మించుగా నిశ్చయ మైన ఋజువయియున్నది. అందు నిమిత్తము తీయబడక పోయిన పకమున, ఆది వాది యొక్క సొంత పనుల కంు తీయఁబడెననియు నందుచే నక్రమముగా ವಿನಿಹx పఱుపఁబడిన దనియు నూహించుట