పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

...". సమాజము సామాన్యముగా నాకు సాయము చేయుటకే ?”. 46ఆ పాఠశాలలలో దేనివిూఁదను దాని కధికారము లేదు ' ... సమాజము సభలు చేయుట గాని సమాజము గా చర్యజరపట కాని లేదు. దానికి నిబంధనలు లేవు సౌమ్లు లేదు. ”... నే నెప్పుడును లెక్కలు చెప్ప ভ83. నన్ను లెక్కలు చెప్పమని యడుగుట కెవ్వరికిని అధికారము లేదు.' R( చెప్పుచున్నాఁడు. అటు త్రరువాత నలేఁడు 66 నా పాఠశాలలను నా وكيع సాత్తులో భాగవు'గా నే నెంచినాఁడను ** ఆని చెప్పుచున్నాఁడు. గొప్ప విద్యాసంబంధి సంభు వునియు దాని పాఠశాల లనియు నిర్ధారణము లనియు లెక్క లనియు, ఆస్తిక సమాజమును గూర్చి వాది లోకులకు చెప్పుచున్న బానిక్రిని సత్యమునకును සුෆර්‍ම గొప్పవ్యత్యాసమున్నది.

ఈ విధముగా వాది జనులను వంచించుచున్నాడని ప్రతి బాది యొ&ఁగియుండె ననుటకు న్యాయమైన సందేహము లేదు. వాది ప్రతి వాడితో సంవత్సరముల కొలఁది నన్యోన్యముగా కలిసియుండుటయేకాక ముఖ్యమైన స్థానిక వృత్తాంతము లన్నియా సాధారణముగా పంపఁబడు చుం డెడు స్థానిక వృత్తాంత పత్రికకు చిరకాల మధిపతియయి యుండెను. తనకు తెలిసియుండవలసినట్టుగా "వాది ప్రజలకు ప్రచురించుచున్న చానికిని తాను చే యుచుండిన దానికిని గల వ్యత్యాసము రెలిసిన వాఁడయి ప్రతివాది యతఁడు బుజు ప్రవ గ్ర నముతోను సత్యసంధతతోను సంబంధించి యున్నంత వఱకు వుంచి నడత కలవాఁడు కాఁడని యభిప్రాయ మేర్పఱుచుకొని యుండుట వింతకాదు.

16. వాది తన పాఠ శాలల సౌమ్లు విషయమయి వ్యవహరించిన మార్గ మునుగూర్చి ఁ నా పా ప్రణాలలను "నా సాత్తులో భాగముగా సే నెంచు కొ న్నాను ” ఆని యతఁడు చేసిన యొు ప్పదల యే మన కున్నది. అవి తన సొత్తులో భాగము కావనియు వానినట్టి వానిని గా వ్యవహరించుట తప్పనియు క్యము వలనను ఆడ్డుపరీక్షలో నతోఁడు చేసిన సాంత యొప్పుదలల వలనను ס-לה'చక్కగా విశద మగుచున్నది. ధవళేశ్వరము పాఠశాల యేనూ అు రూపా