పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 “There is no doubt whatever in my mind on the very strong testimony for the defence, that at the time when the imputation and insinuation under the 5th and 7th issues were made plaintiff's reputation was distinctly bad; and I cannot help thinking that it was his own consciouness of this fact (and there is the evidence of the plaintiff's 6th and defendant's 34th witnesses to support this conclusion) that prompted him after launching this suit, to proceed criminally against defendant in the Joint Magistrate's Court where his own character and reputation could not be gone into so that if he succeeded there he would be in a position to withdraw this suit without any exposure.” (U.S8--a పకమున వచ్చిన మిక్కి_లి బలమైన సాక్యమును ဃို 5, 7 సారాంశముల క్రింది యూరోపణమును వ్యాజోక్తియు చేయబడిన కాలములో వాదియొక్క పేరు స్పష్టముగా చెడ్డదిగా నున్నం దుకు నా మనన్సులో సందేహ మెంత మాత్రమును లేదు; ఈ తత్వమును గూర్చిన తన రిమెఱుకయే (ఈ సిద్ధాంతమును పోషించుటకు వాదియొక్క 6 వ సాకీ యొక్క_యు పతివాది యొక్క 34 వ సాకి యొక్క_యు సాక్యముగలదు) అందు తన నడతయు పేరును విచారింపఁ బడనేరవు గావున తా నక్కడ జయము నొందిన పకమున దోష ప్రాచుర్య 'మేమియం లేకుండ ఈ వ్యాజ్యమును తీసి చేసికొను స్థితిలోనుందు నని యీ వ్యాజ్యము వేసిన తరువాత్ సంయుక్తదండ విధాయకుని సభలో ప్రతివాది మింద దండ విధి వ్యవహారమును నడపట కతనిని త్వరపెట్టిన దని నేను తలఁపకుండఁజాలను.)

ఈయభియోగముతోడనే మహారణ్య పురాధిపత్య మన్న ప్రహసనము తన్ను శించి ప్రకటింపఁబడిన దనియు తత్ర్పకటనమున కయి నన్ను శిక్షింప వలdను ననియు లక్ష్మీనరసింహము గారు నాపై నింకొక యభియోగమును కూడఁ దెచ్చిరి. ఈ వ్యవహారములను నడుపుట కయి తఱుచుగా న్యాయ సభలకు పోవలసి వచ్చుచుండు నని “ੇ సంవత్సరకాలము సెలవు పుచ్చుకొని పాఠశాలకు పోవుట వూని నిలిచితిని. వాది పకమున న్యాయవాది రైున