పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్యాయవాదియు మిత్రుఁడు నైన దుర్గాప్రసాదరాయఁడు గారు ముంజేదో* నాపయి నభియోగము తెప్పింపవలె నని మనన్సులోనుంచుకొని యప్పటి వ్యవహారముతో సంబంధింపని ప్రశ్నలు నన్నడిగి నావలన నుత్తరములను బడ చెను. ఈ పగను తీర్చుకోవలె నన్న యుద్ధేశముతోనే లక్ష్మీనరసింహము గారు సమాధిని త్రవ్వించితి నని నామినాఁద మిధ్యాభియోగమును తెప్పించెను. వీరాస్వామి నాయఁడు గారి యింట సమావేశము జరగిన రెండు దినములకు (ఆగష్టు 2 వ తేదిని) ప్రాతఃకాలముననే రామబ్రహ్ర్యముగారు నా యొద్దకు వచ్చితమ యింటి విూఁద మరల రాళ్లు పడుచున్న వనియం తామును తవుయింట కాపురము లున్నవారును దొడ్డిలోనికి వచ్చుట యే కష్టముగా నున్నదనియు నేలాగుననైన రాళ్లు వేయుట మాన్పించి త వ్రుపాయమునుండి రక్షింపనల సిన దనియం నన్ను వేడుకొనెను. వచ్చివిచారించెదనని చెప్పి యాయననింటికి పంపి ਝੰੇ, పోలీసిన్సె .్పక్టరును వెంటఁబెట్టుకొనిపోయి యూ స్థలమును జూ~సి యా ఘాగోరకృత్యమును మాన్పవలసిన దని యాయనను కోరితిని, భటులను కావలియుంచి రాళ్లు వేయువారిని పట్టుకొనుటకయి ప్రయత్నము చేసెద నని చెప్పి యాయన వెడలిపోయెను. నేను దుగ్గిరాల వారి దొడ్డిలోనుండి oూ వలకు వచ్చుచుండఁగా శ్రవు లోపలినుండి రెండవతరxత్రి న్యాయవాదియైన వేలూరి వేంకట్రామయ్యగారు వెలుపలికివచ్చి నెప్పల్లెవారి విషయ మయి జరగుచున్న దౌర్జన్యమునుగూర్చి నాతో మాటాడ మొదలు పెను. ఆయన తాను విన్నకన్నవిషయములను నా తోచెప్పనారంభింపఁగా నింతలా చుట్టు పట్టులవారును నెచ్పల్లెవారి యింటిలో కాపురమున్నవారును వచ్చితా మెతిఁగి నది చెప్పఁజొచ్చిరి, మే మందuమును వేంకట్రామయ్యగారి వీధియరుగు మి ద హరుచుండి వారు వారు చెప్పినది వినుచుండఁగా లక్ష్మీనరసింహముగారి మిత్రుఁడైన బయపు సేడి వేంకటతో* గయ్యగా రచ్చటకు వచ్చి యీ సభ యేు వుని యడిగెను. ఆయనతో జరగిన కథ నంతను జెప్పఁగా, లక్ష్మీనరసింహము "గారి సమకమున నీ వ్యవహారము నడచుట నుంచి దని చెప్పి తాను పోయి యేమో మాటాడి యాయన నక్కడకు తీసికొనివచ్చెను. మిత్రబలముచేత