పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు కర ణ ము 3ూx

నాకు వారింట జరిగెడు సంరక్షణమంతయు నింతే. ఒక్క నాఁడయినను నే నభ్యంగన స్నానము చేయలేదు. ఇట్టి నాదురవస్థను జూచి జాలినొంది యొక నాఁడు నేను స్నానముచేయుటకుఁ బోయినప్పడు శరణాలయములోనుండిన దుర్గమ్మయు మంగమ్లయు తమ తలయంట్లకిచ్చిన నూనెయు నలుగుపిండియని మిగిల్చియుంచి యూవeరికే నీళ్లు కాచియుంచి నాకు తలOTుదవుని బలవంత పెట్టిరి. "మొదటవలదని వారించితిని గాని తరువాత వారినిర్బంధమునకు లోఁబడినవాఁడనయి. తలయంటించుకొని నీళ్లు పాయించుకో'ంటిని. వారు చమురురాచి నాతల చిక్కుతీయఁజూచిరి కాని నా జట్టంతయు నొక్క శేుయంట కట్టినందున దువ్వెనకు సాధ్యము కాకపోయెను. వుఱునాఁడు నేను నా జట్టును మంగలివానిచేత కత్తిరింపించి వేసితిని. నా భార్యపోయినతరువాత నాలుగు నెలలకిదియే నా మొదటి యభ్యంజనస్నానము. ఒకానొకప్పడు నేను వారి మిఁచ కోపపడుచువచ్చినను వితంతు శరణాలయములాగనివారు నన్ను తండ్రి వలెఁ జూచుక్"ని పేమించుచుండిరి. వారందఱు నన్ను బాబయ్యగారనిపిలు తురు. నేనును వారిని నా పత్రికలవలె భావించి పేమించుచు వారికేవిధ వుయిన లోపమును కలుగకుండ సాధ్యమయినంతవజకుఁ జూచుచుOదును. ఆకస్మికముగా చాభార్యపోవుటచేత శరణాలయములోనివారు తమ యోగ శ్రీమములనారయు తల్లిపోయినట్టుగాఁ గొంతకాలము వఱకును విచారగ్రస్తు లయి గీనముఖములతో నుండుచువచ్చిరి. వారిలో ముఖ్యముగా నా భార్యకు ప్రియతమురాలయియుండిన మంగమ్ల యామెనిమిత్తము బెంగపెట్టుకొని Srx పడిను . నీ"నా మొగు ముందు లిప్పించుచు వచ్చితిని గాని మనోవ్యాధికి ముందు లేదన్నట్టు చిరg-లమునకుఁగాని (గూపెు స్వస్థపడినదికాదు. నాకు వేళకు సరిగా "జనము లేక పోవుటచేతను, తిన్నపదార్థములసరిపడకపోవుటచేతను, తిన్నలున్న మంగక విరేచనము లారంభమయి నన్ను రాత్రియుఁబగలును బాధింపఁబొచ్చెను. ఆందుచేత నేనన్నము వూని వేసి రెండు పూఁటలును జూవలో "నీ نy :ب నొందవలసినవాఁడనయితిని. నా పథ్య పానములను సరి'గౌ చేయవలసినదని తొందరచేసినప్పడు తన భౌర్య యాత్త హత్య చేసికొసెదనని 25