పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు క ర ణ ము 3 2-2 తన్నుఁ గొనిపో వచ్చిన తనవృద్ధమాత వెంట గంజాము వుండలములాగోని స్వగ్రా వుమునకుఁ బోయి బంధువులలాగోఁజేరెను. పేమావతి యని పేరుపెట్టి です。 భార్య యాళిశువును తానే పేమతోఁ బెంచుచుండెను. ఆశిశువు మలమూత్ర విసర్జనముచేసినగుడ్డల నుతక నని మాపనికత్తె నిరాకరించినను సంకోచింపక నా భార్య యాపనిని సహితము తానే చేయుచు బిడ్డకు సమస్తోపచారములును స్వయముగానే చేయుచువచ్చెను. ఆమె క్షింతలాగో నాక స్తికముగా పరలాrణిక ప్రాప్తి కలిగినందున సంరక్షణముచేయువారు లేక నేనా శిశువును పూర్వో క్తవైద్యశాలాధికారులకే పెంచుకొనుట కిచ్చివేయవలసినవాఁడనైతిని. ఆశిశు విప్పడు వారియొద్ద సురకీ తయయి సుఖముగా పెరుగుచున్నది. ఒక్క విగతభర్తృకల యెడలమాత్రమే కాక శ్రీజాతియం డెల్లను పేమ కల దయి నా భార్య వారి కష్టనివారణము కొఱకును సుఖాభివృద్ధి ప్రసారణము క్'ఱకును సమయము తటస్థించినప్ప డెల్లను తన శక్తికొలఁదిని పాటుపడఁ జూచు చుండెను. మరణమునకు మూడు నాలుగు వూసములు ముందు మే ముభ యలమును బండిలాగో నెక్కి పురమందిర సమియోపమునుండి ధర్తవైద్యశాలవంక బోవుచుంటిమి. మా కెదుటి ప్రక్కను బోగము వాండ్ర సందులాశనుండి యొక గుంపు మావైపునకు వచ్చుచుండెను. ఆగుంపును జూచి నా భౌర్యబండినక్కడ నిలిపించి యాసంక్షోభ కారణ మేమని విచారించెను. ఆగుంపునడుమ యూపన వతియైన యొక వేశ్యాంగన దౌడపగిలి చెంపనుండి ర క్తము ! పవాహముకట్టి కట్టుగొన్న బట్ట తీడియుచుండఁ-గా వృద్ధవేశ్య లిద్దఱు పరివేష్టించి నడిపిaచు *బీభత్సిరూపముతో కానఁ్పడెను. జారత్వశంక చేత విటుఁడెవ్వఁడి יחדc#: סכ%סר పగులగొట్టంగా నభియోగము తెచ్చుటకయి యూరకక భటూ 3ליא ססיס గారమునకుఁ బోవుచున్నట్టు చెంతనున్నవారు చెప్పిరి. ఆమాట వినఁ బడిన o, ణముననే నా భౌర్వ నావంకఁ దిరిగి యిట్టివారి స్థితిని బాగుచేయుటకయి మనమేమైన తప్పక చేయవలెనని నాతో చెప్చెమ, వృద్ధత్వముచేత నశక్తుల మయియున్న మనమిప్ప డేమిచేయఁగలుగదు ముని "నేను పలుకuTT", అణు మాత్రమును సందేహింపక యధైర్యపడక పైని దేవుఁడు చేయించువాఁడు