పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు కరణ ము 3s_F మంచినీళ్ల నూతులున్నవి. ချေင္ငံခ္ယည္ మంచినీళ్ల నూతులెక్కువగుటయేకాదు. "न्नईॐ పోయి యందు కాపురముండి పనిచేయు చుండుటచేత తోఁటయంతయు నెంతయు నభివృద్ధి చెందినది. "నేను కొన్నప్పడు నూతి సమినాపముననున్న కొంచెము భాగము తప్ప విశేషభాగము చీపురు ముళ్లయడవిగానుండి పొదల తోను పట్టలతోను నిండియుండి పాములును తేళ్లను సంచరించుచుండఁగా మనుష్య సంచారమున కనర్లమయి * వనవాసమునకుఁ బోవుచున్నాము 2% అని నా భార్యయన్న మాటకు సరిగానుండెను. అప్పడు తాటిచెట్లును ప్రాఁత వూమిడి చెట్టును చింతచెట్టును కొన్ని యుసిరిక చెట్టును నారింజచెట్టును తప్ప విశేష ఫలవృకము లేవియు లేవు. గ్ర చెట్లవలన సంవత్సరమునకు ముప్పది రూపాయలు వచే్చుచుండెను. తాటిచెట్లనలన మఱి డెబ్బదిరూపాయలువచ్చు చుండెనుగాని యాయాయము తోటను నేనుగొనుటవలన పోయినది. త్రాగుఁ బోత్రుతనము దేళ ముల*ని యనే కానర్థములకు మూలమనియు, దానిని సాధ్య మయినంతవఱకు మాన్పింపఁ జూచుట ప్రజా క్షేమమును గో రెడు దేశాభి మానులకెల్లకర్రవ్యమనియు, నాయభిప్రాయము. ఆందుచేత నేను తోఁటలాగని త్రాటిచెట్లను కల్లుగీ చుట మానిపించి యందువలన వచ్చెడు ధనాగమమును బోఁగొట్టితిని. తోట లాగో నడుమగానున్న యీతచెట్లను తాటిచెట్లనుకొట్టించి వేసి, చీపురు ముండ్లయడవిని ఛేదిగిచి, పుట్టలను పొదలను త్రవ్వించి జేసి,వాని స్థానమున ఫలవృకములను నానా దేశములనుండి తెప్పించి వేయించితిని, ఆల వుండ, బందరు, సేలము: చిత్తూరు, బెంగుళూరు, మద్రాసు, బొoబంు, కల కత్తా, దుర్భాంగ మొదలయిన ప్రదేశములనుండి తెప్పీంచి యంటు మామిడి చెట్లను వేయించితిని. నూఱుబత్తాయి నారింజచెట్లను వేయించితిని. ఇదియది యన నేల ? ఇప్పడు మాతోఁటలో లేని ఫల వృక మే లేదని చెప్పవచ్చును. కొన్ని ఫల వృకములు కాపునకు రావచ్చినవి ; కొన్ని రానున్నవి. لت: يقع యన్నియు ఫలమునకు వచ్చినప్పడు మంచి యాదాయమువచ్చుచు ඞෂ්ෆඞී శరణాలయము మొదలైనవాని సంరకణమునకు తోడుపడుననుటకు సంచే హము లేదు. ಇಟ್ಟು లోట వేసిన వాఁడను నేను ; దీని ఫలమునుభవించువారు. 24