పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు క ర ణ ము 3 s 2 యందులో నా భార్య యస్థికలను నిక్షేపించిళిని. ఈ పాలరాతి సమాధి కలక త్తాలా, మిక్కిలి సుందరముగా చేయఁబడినది. సమాధి కిరుపక్కలను నా భౌర్యయొక్క జన్మదినమును మరణదినమును దెలిపెడు వ్రాఁతలు పాలరాతి పలకల విూద చిత్రింపఁబడినవి. అంజౌక&3 యింగ్లీషులోను, రెండవది తెలుఁగు లాగో ను, ఉన్నవి. నా భార్యకు పువ్వులయందత్యంత ప్రీతికలిగియుండెను. ఆందు చేత సమాధిచుట్టును రాజ్యలక్షీప్రమదావన వును పేరితో పుప్పవనము వేయఁ బడినది. ఈ పువ్వులతోటలో వివిధస్థలములనుండి తెప్పింపఁబడిన వింతవిం తలయిన పూవులచెట్టును పూవుఁ గీ వెలును గలవు. దీనికంతకును వేయిరూపా యలయినవి. నాభౌర్య కాఫీరితో తొ*ఁటలాగే నొక నుయ్యికూడ ధర్మార్థముగా ద్రవ్వింపఁబడినది. మేము కడసారి బెంగుళూరునుండివచ్చి జామి పేట విూఁదు గా బండిలో వూతోఁటకుఁ బోవుచుండినప్పడు జామి పేటలాశిని కొందఱు శ్రీలు మా బండివద్దకువచ్చి “ అమ్రా ! మేము నీళ్లు లేక చచ్చిపోవుచున్నా ము. మహf ర్కాన్డులు మిరసన్నప్పడు నీళ్లు తోడు ఫ్రాr నిచ్చెడువారు, విూరు ಪಲ್ಲಿನ తరువాత మిగా మనుష్యులు మమ్లు తోఁటలానికి రానియ్యలేదు. 5 p. అని చెప్పకొని దండములు పెట్టిరి. ఈదినమునుండి పూర్వమువలెనే విూరు aు చ్ఛముగా నీళ్లు తోడుకోవచ్చునని వారితోఁ జెప్పి, జామి పేటకు సమిప మున నొక మంచినీళ్లనుయ్యియుండిన బాగుండునని నా భార్య నాతో ననెను. ఆమాటలు మనస్సులా నుంచుకొని మఱుసటి సంవత్సరమునందే నూతోఁటలో జామి పేటను సమినాపమున నాభౌర్యపేరిట నొక నుయ్యి త్రవ్వించుట కేర్పాటు చేసి "జీసవి కాలములా నేను బెంగుళూరిdఁబోయినీని, ఇక్కడ నేను నూతి పని నప్పగించిన బాగు పదియిరునదిరూ "యల నిమిత్తము నూతిపనివాండతో తగులాడి ముప్పా పని యైన తగుణాత పనిని నిలుపు చేసిరి. ఆంతట వర్షము లారంభమయి నూయియంతయు కూలిపోయి చేసినపని వ్యర్థమయ్యెను. 19l2వ సంవత్సరములో చేసవికాలములో మరల నుయ్యి త్రవ్వించుట కేర్పాటుచేసి పులవర్తి సుబ్బారావుచేతికి సౌమిచ్చి "ఫాను మరల వచ్చులోపల నుయ్యి పూర్తి చేయింపవలసినదనిచెప్పి "నేను బెంగుళూరికిపోయితిని, "నేను మరల వచ్చునప్ప