పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు క ర ణ ము 3 s.). యమునకు గణపవరమునుండి గ్రామపాచకుని తొఁబుట్టువైన మంగమ్లయను పదునా ఫ్రేండ్లప్రాయముగల బాలవితంతువువచ్చెను. ఆవితంతువు చదువు కొన్నదియు తెలివిగలదియు కాకపోయినను చిన్నదిగా నుండుటచేత సుబ్బ రావునకిచ్చి వివాహముచేయుటకు తగినయినాడు కలఁదిగానుండునని యోంది. యతనితోఁజెప్పఁగా నతఁడందునకు సమ్లతించెను. తరువాత నాతోఁజెప్పి యా చాలవితంతువును వూయింట నేయుంచి పది గంటల నుండి పాఠశాలకుఁ బంు. చదివించుచు ప్రాతస్సాయంకాలములయందు తానే వంట మొదలెన పనుల యందు దిద్దుచుండెను. ఇట్లుండఁగా నొక నా cడు సుబ్బ రావు తె"ను చదువు చెప్పట కవకాశము లేదన్న మిషమినాఁడ నెప్పడును వంట పనియే నాయని నా భార్యపైని కోపపడి యేవోమాటలనెను. నా భార్యయప్పటికూరకుండి జరగిన వృత్తాంతమును నాతోఁ జెప్పెను. వి నా హము చేసి వేగిర మేపంపివేయుద మంత వజ్రకును కొంచెమోపిక పెట్టుమని నేను నా భార్యతోఁజెప్పితిని. తరువాతనామె, యాచిన్నదానిని వంటలోనికిఁ బిలువక తెనే రెండు పూటలు ను వంట చేసి పెట్టుచుండెను. 1908 న సంవత్సరమునందు వారికి వివాహము చేసి వేఱుగా కాపురము పెట్టి వాసముచేయుటకు మాతోఁటలోనే యిల్లిచ్చితిని. ఆతని కిన్నీసు పేటలాశ తండ్రియిల్లున్నది. ఆయిల్లుసహితము తండ్రికి శ్రీపునర్వివాహ సవూజము వారిచ్చినదే, ఆయింటిమివాఁదవచ్చెడు నాలుగురూపాయల యద్దను ఆతఁడు నెల నెలకు వసూలు చేసికొని యావఱకేరకణనిధిలాలో వేసికొనుచుండెను. పెండ్లిళాఁగానే యిన్నూఱు రూపాయలను రకణనిధిలో వేసికొనుటకిచ్చి, నా పుస్తక విక్రయస్వాతంత్యమును గు స్నేశ్వరరావుపోదరుల వద్దనుండి పుచ్చు కొని నెలకు పదు"నేనురూపాయల జీత మేర్పఱిచి పు స్తకములవిక్రయించు పని తనిని నియమించితిని. ఆవరికీతనిని నేను పదుమూఁడేండ్లనుండి పోషించుచు. నన్నవస్త్రాదులకేకాక చదువుకొఱకును విశేషముగా వ్యయముచేసితిని. రెండుసారులు సర్వకలాశాలా ప్రవేశపరీక్కకు పోయినను పరీక్వయందితఁడు. కృతార్థఁడు -కాకపోయెను.