పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 s.9) స్వీయ చ రి త్ర ము మునుతోఁటలానే యొక చివరను దహనము చేసితిమి. జహనము ముగియు నప్పటికి రాత్రి యేడుగంటలయినది, ఆంతవఱకును జూడవచ్చినవారు తోఁట లో నేనూఱుగురుండిరి. ప్రాతఃకాలమునుండి యాప్పటివఱకును తోటలో నికి వచ్చుచుఁ బోవుచువచ్చిన వారి సంఖ్య రెండు వేలకుఁ దక్కు_వయుండదు. ఈ మరణవా ర్త నెవ్వరో చెన్నపురవృత్తాంత పత్రికలకుఁ దంత్రీముఖమున c దేలు పుటచేత మఱునాటినుండియు నాకు దుఃఖోపశమన తం తీవారలును లేఖ లును రా కాc 5"డc"గెను. ఈదుఃఖవార్లను కనపర్తి శ్రీరాములుగారు -కాఁబోలుసు తంత్రీముఖ మునఁ దెలుపఁగా నా భార్య పేమతోఁ బెంచి పెద్దవానినిజేసిన గోగులపాటి వీరేశలింగవు శీఘ్రకాలములోనే వచ్చెను, అతనిభార్య కిచ్చుటకయి నా భౌర్య పెట్టెనుదీసి బనారసుచీరనుఁ బైకిఁ గీయునప్పటి కెంతి యాపుకొన్నను నాగక లోపలినుండి దుః్కము పొరలివచ్చినాకన్నులనుండి నీరు కాలువలు గట్టెను. ఆతఁడును పెద్ద పెట్టున నేడ్చెను. అతని భార్యక్తివ్రుని బనారసు చీర నతనిచేతికిచ్చి, తక్కిన వీరులాr ముప్పదిరూపాయల చాల చేయు వీరయోుకటి పులవర్తి సుబ్బారావుభార్యకును, ఇంకొక వెలగల పట్టుచీరను నాభౌర్య మఱఁ దలికిని, ఇచ్చి మిగిలిన చీరలను రవికలను వితంతుశరణాలయములోని వారి కందఱికిని బంచిపెట్టితిని. ఈ కడసారి బెంగుళూరినుండి వచ్చునప్పడు చెన్న పట్టణములో బట్టలయంగళ్లకుఁబోయి కొన్ని చీరలు కొంటిమి. మాతో వచ్చిన మంగమ్ల కామెయన్నగారుపంపిన పదిరూపాయలతో నొకచీర కొంటిని. ఆప్పడు నా భార్య మంగమ్లవంకఁజూచి నాకు బాబయ్యగారు -్సర కొని యిచ్చి నారని మినాయన్నగారికి వ్రాయు' మని చెప్పెను. ఆమాటల కర్థము మంగమ్లవద్ద సొమ్ముపుచ్చుకొనక నాసొమ్మతోనే యాచీరను కొనియియ్యవలసిన దన్నట్టు గ్రహించియు నప్పటికేమియు ననక యూరకుంటిని, చీరలను వితంతు శర ణాలయములోని వారికిచ్చునప్పడు నాభౌర్యమాటలు నాకు స్తరణకురాణా నా భార్య బొంబయి వెళ్లినప్పడు కొన్న పండెండురూపాయలచీరను 53ο ΦΚ iచ్చితిని, సమాధికట్టించెడి యుదేశముతో నాభార్యయస్థికలను గొన్నిటిని "సే